నిధి అగర్వాల్ అందరికీ సుపరిచితమే. 'సవ్యసాచి' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె అటు తర్వాత 'మిస్టర్ మజ్ను' సినిమా చేసింది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఈమె స్టార్ డం సంపాదించుకుంది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటి కప్పుడు తన ఘాటు అందాలతో కుర్రాలకు హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. ఇటీవల ఆమె చేసిన ఫొటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.