Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nidhhi Agerwal: 14 ఏళ్ళకే మద్యానికి బానిసయ్యాను.. నిధి అగర్వాల్ ఓపెన్ కామెంట్స్

Nidhhi Agerwal: 14 ఏళ్ళకే మద్యానికి బానిసయ్యాను.. నిధి అగర్వాల్ ఓపెన్ కామెంట్స్

  • January 21, 2026 / 04:28 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nidhhi Agerwal: 14 ఏళ్ళకే మద్యానికి బానిసయ్యాను.. నిధి అగర్వాల్ ఓపెన్ కామెంట్స్

హీరోయిన్ల లైఫ్‌స్టైల్, పార్టీలు వంటి వ్యవహారాలు ఆడియన్స్‌ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసేవే. తాజాగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhhi Agerwal) తన పర్సనల్ లైఫ్ గురించి చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తనకున్న ఓ పాత అలవాటు గురించి, చిన్న వయసులో చేసిన పనుల గురించి ఆమె చేసిన కొన్ని ఓపెన్ కామెంట్స్ అందరికీ షాకిచ్చాయి.

Nidhhi Agerwal

సాధారణంగా హీరోయిన్లు తమ పర్సనల్ అలవాట్ల గురించి బయటపెట్టడానికి ఇష్టపడరు. కానీ నిధి మాత్రం చాలా నిజాయితీగా స్పందించింది. ఆమెకు చాలా చిన్న వయసులోనే ఆల్కహాల్ అలవాటు అయ్యిందట. కేవలం 14 ఏళ్ల వయసులో ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా మందు తాగడం మొదలుపెట్టింది. అప్పట్లో అది చాలా ‘ఫన్’గా అనిపించినా, రాను రాను అది తన బాడీకి సెట్ అవ్వట్లేదని గ్రహించింది.

Nidhi agarwal about govt vehicle access

ఆల్కహాల్ తీసుకున్న తర్వాత భయం, అసౌకర్యం కలగడంతో.. దాదాపు ఆరేళ్ల తర్వాత మందును పూర్తిగా మానేసింది.ఇప్పుడు పార్టీలకు వెళ్లినా ఆల్కహాల్ జోలికి అస్సలు వెళ్లనని నిధి క్లారిటీ ఇచ్చింది. అందరూ చేతిలో మందు గ్లాసు పట్టుకుంటే.. తాను మాత్రం గ్రీన్ టీతోనే ఫుల్లుగా ఎంజాయ్ చేస్తానని చెప్పింది. ఆల్కహాల్ లేకపోయినా పార్టీలను ఎంజాయ్ చేయొచ్చని నిధి స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యింది.ఇక కెరీర్ విషయానికొస్తే.. నిధి ఇప్పుడు టాప్ గేర్‌లో ఉంది.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’, రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘ది రాజా సాబ్’ వంటి భారీ ప్రాజెక్టుల్లో నటించింది. ఈ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా, నిధి గ్లామర్, నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే ‘రాజా సాబ్’ ప్రమోషన్ల టైంలో హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో అభిమానులు చుట్టుముట్టడంతో చాలా ఇబ్బంది పడ్డానని, సెక్యూరిటీ వల్ల బయటపడ్డానని గుర్తుచేసుకుంది.

11వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ కష్టమే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veeramallu
  • #Nidhhi Agerwal
  • #Nidhhi Agerwal Movies
  • #nidhhi agerwal news
  • #rajasaab

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

4 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

19 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

21 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

1 day ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version