Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పవన్ సరసన నిధి అగర్వాల్..?

పవన్ సరసన నిధి అగర్వాల్..?

  • November 22, 2020 / 05:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ సరసన నిధి అగర్వాల్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వరుసబెట్టి సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ అలానే క్రిష్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. క్రిష్ సినిమా కోసం కొన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్నాడు పవన్. కానీ కొన్ని కారణాల వలన షూటింగ్ కి బ్రేక్ పడింది. మళ్లీ షూటింగ్ మొదలుకావడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. అయితే ఇప్పటివరకు సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడు పవన్ సరసన యంగ్ హీరోయిన్ నటిస్తోందనే ప్రచారం జరుగుతోంది.

ఆ హీరోయిన్ మరెవరో కాదు.. నిధి అగర్వాల్. తెలుగులో ‘సవ్యసాచి’, ‘మిస్టర్ మజ్ను’ వంటి సినిమాల్లో నటించిన నిధి.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీకి పవన్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో కానీ పవన్ సరసన నిధి అనగానే జనాలకు పెద్దగా నచ్చడం లేదనిపిస్తుంది. పవన్ పక్కన ఆమె సూట్ కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పటివరకు యంగ్ హీరోల పక్కన నటిస్తూ.. తన గ్లామర్ తో నెట్టుకొస్తోన్న ఈ బ్యూటీకి పవన్ సినిమాలో నటించేంత టాలెంట్ ఉందా..? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మరి ఈ వార్తలపై క్రిష్ స్పందిస్తాడేమో చూడాలి. ఈ సినిమాలో మరో హీరోయిన్ గాజాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనిపించనుందని టాక్. షూటింగ్ విషయానికొస్తే.. డిసెంబర్ లో ఈ సినిమా కోసం పవన్ ఇరవై రోజులు కాల్షీట్లు ఇచ్చాడని అంటున్నారు. అయితే అదే సమయంలో నీహారిక పెళ్లి కూడా ఉండడంతో.. పవన్ ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి!

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nidhhi Agerwal
  • #Actress Nidhhi Agerwal
  • #Nidhhi Agerwal
  • #pawan
  • #pawan kalyan

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

31 mins ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

4 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

4 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

5 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

5 hours ago

latest news

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

13 mins ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

1 hour ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

2 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

3 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version