Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Niharika: విడాకుల విషయంలో అక్కని ఫాలో అయిన ఆ విషయంలో జాగ్రత్త పడ్డ నిహారిక?

Niharika: విడాకుల విషయంలో అక్కని ఫాలో అయిన ఆ విషయంలో జాగ్రత్త పడ్డ నిహారిక?

  • July 6, 2023 / 07:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika: విడాకుల విషయంలో అక్కని ఫాలో అయిన ఆ విషయంలో జాగ్రత్త పడ్డ నిహారిక?

నిహారిక విడాకులు తీసుకున్నాను అనే వార్తను అధికారికంగా ప్రకటించడంతో నిహారికకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిహారిక 2020 సంవత్సరం డిసెంబర్ నెలలో జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం జరిగి 2 సంవత్సరాలకే విడాకులు తీసుకుని విడిపోబోతున్నాం అంటూ ప్రకటించారు. ఇలా వీరిద్దరూ విడాకులు తీసుకోవడంతో వీరి గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక నిహారిక విడాకులు తీసుకోవడంతో మెగా ఆడపడుచుల గురించి కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ రెండు వివాహాలు చేసుకుని ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. దీంతో నిహారిక తన అక్క శ్రీజను ఫాలో అవుతూ తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం విడాకుల విషయంలో నిహారిక శ్రీజను ఫాలో అయిన పిల్లలు విషయంలో మాత్రం తన అక్కను ఫాలో కాలేదని కామెంట్స్ చేస్తున్నారు.

శ్రీజ మొదట కుటుంబ సభ్యులకు తెలియకుండా తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చారు అనంతరం తనతో విడిపోగా చిరంజీవి తన కుమార్తెకు మరో పెళ్లి చేశారు. ఇక రెండో పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీజ మరో బిడ్డకు కూడా జన్మనిచ్చారు. అయితే ఆ భర్తకు కూడా విడాకులు ఇవ్వడంతో ప్రస్తుతం తన ఇద్దరు బిడ్డలతో కలిసి శ్రీజ తన తండ్రి వద్ద ఉంటున్నారు. ఇలా పిల్లల విషయంలో నిహారిక మాత్రం తొందరపడలేదని తెలుస్తోంది.

పెళ్లి తర్వాత వైవాహిక జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నటువంటి (Niharika) నిహారిక కొద్ది రోజులపాటు పిల్లలని వద్దని భావించారట. ఇదే విషయమే తన భర్తను కూడా ఒప్పించిందని అందుకే పిల్లలను ప్లాన్ చేయలేదని తెలుస్తోంది. ఇకపోతే కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో తాము కలిసి ఉండలేమని భావించిన నిహారిక విడిపోయిన తనకు ఎలాంటి సమస్యలు ఉండకూడదన్న ఉద్దేశంతోనే పిల్లలను ప్లాన్ చేయలేదని తెలుస్తోంది. ఇలా వీరికి పిల్లలు లేకపోవడంతో వీరి విడాకులు కూడా మరింత సులభతరం అయ్యాయని చెప్పాలి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chaitanya
  • #Niharika
  • #Niharika konidela
  • #Samantha
  • #Venkat Chaitanya

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

2 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

3 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

3 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

3 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

14 hours ago

latest news

Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

15 mins ago
Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

18 hours ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

18 hours ago
CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version