నిహారిక పెళ్లి బడ్జెట్ ఎంతో తెలిస్తే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

నిజానికి కరోనా లాక్ డౌన్ టైములో చాలా వరకూ పెళ్లిళ్లు ఆగిపోయాయి. ఆ సమస్య ఎంతటికీ తీరకపోవడం.. మరోపక్క మంచి ముహుర్తాలు కూడా మిస్ అయిపోతున్నాయి అనే ఉద్దేశంతో చాలా మంది సినీ సెలబ్రిటీలు తక్కువ మంది సమక్షంలోనే వారి పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. అయితే ఖర్చు విషయంలో మాత్రం వారు తగ్గడం లేదు. సామాన్యులు అతి తక్కువ బడ్జెట్ లో పెళ్లిళ్లు చేసేసుకుంటుంటే.. స్టార్లు మాత్రం వారి రేంజ్ కు తగినట్టు భారీ బడ్జెట్ తోనే ఘనంగా వివాహం చేసుకుంటూ వస్తున్నారు.

ప్రస్తుతం నిహారిక పెళ్లి హడావిడి ఓ రేంజ్లో ఉందనే చెప్పాలి. ఉదయ్ పూర్ కోటలో ఆమె వివాహం ఘనంగా జరుగబోతోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కాబట్టి.. మెగా ఫ్యామిలీ మొత్తం ఎంతో ఆనందంతో చిందులు వేస్తున్నారు. ఉదయ్ పూర్ కోటలో ఓ రాణి లా నిహారిక సందడి చేస్తుంది. అయితే ఈమె పెళ్లికి మెగా ఫ్యామిలీ ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా? నిజానికి ఉదయ్ పూర్ కోటలో పెద్ద పెద్ద బిజినెస్ మెన్ లు అలాగే సినీ సెలబ్రిటీల పెళ్లిళ్లు జరుగుతుంటాయి.

అక్కడ పెళ్లి చేసుకోవాలంటే రూ.60లక్షలు ఖర్చు అవుతుందట. 150 మంది వరకూ ఈ పెళ్లి వేడుకకి హాజరుకావచ్చు. అయితే నిహారిక వివాహానికి అక్షరాలా రూ.1.5 కోట్ల వరకూ అవుతుందని సమాచారం. నాగబాబు గారాల పట్టి అలాగే.. వరుణ్ తేజ్ ముద్దుల చెల్లెలు.. పెదనాన్న చిరంజీవికి కూడా ఎంతో ఇష్టమైన కూతురు నిహారిక.. మరి ఆమె పెళ్లి అంటే ఆ మాత్రం ఖర్చు ఉంటుంది..!

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35


More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

More..

1

2

3

4

5

6

7

నిహారిక కొణిదెల వెడ్డింగ్ కార్డు

1

2

3

నిహారిక-చైతన్య ఎంగేజ్మెంట్ ఫొటోలు

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27


Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus