Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ప్రభాస్ ఫ్యాన్స్.. దయచేసి హర్ట్ అవ్వకండి : నిహారిక

ప్రభాస్ ఫ్యాన్స్.. దయచేసి హర్ట్ అవ్వకండి : నిహారిక

  • April 23, 2020 / 07:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ ఫ్యాన్స్.. దయచేసి హర్ట్ అవ్వకండి : నిహారిక

మెగా డాటర్ నిహారిక… చేసింది నాలుగు సినిమాలే…! ‘ఒక మనసు’ ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్యకాంతం’ .. వీటి తర్వాత తన పెదనాన్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటించింది కానీ… కనీసం డైలాగ్ కూడా లేని పాత్ర అది. ఇక ఒక్క హిట్టు కూడా లేనప్పటికీ మెగా ఫ్యామిలీ బ్రాండ్ తో ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక మొదటినుండీ రూమర్స్ తో ఈమె మరింతగా పాపులర్ అయ్యింది. మొదట హీరో నాగశౌర్య తో ప్రేమలో ఉందని..

అటు తరువాత సాయి ధరమ్ తేజ్ తో అని.. అటు తరువాత విజయ్ దేవరకొండతో కూడా ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. ఇవి చాలవు అన్నట్టు ఏకంగా ప్రభాస్ ను పెళ్ళి చేసుకోబోతుంది అని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తల పై క్లారిటీ ఇచ్చింది నిహారిక. లాక్ డౌన్ కారణంగా … ఇంట్లోనే ఉండటం వల్ల తాజాగా తన అభిమానులతో ముచ్చటించింది ఈ బ్యూటీ. ‘కొద్దికాలం మాత్రమే సినిమాలు చేస్తానని…

Niharika reaction on marriage with Prabhas1

అందులో గ్లామర్ పాత్రలు చెయ్యడానికి కూడా నేను రెడీ’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ‘ప్రభాస్ తో నిహారిక పెళ్ళి చేసుకోబోతోంది’ అని గతంలో వచ్చిన వార్తల పై ఓ నెటిజన్ నిహారిక ను ప్రశ్నించాడు. దానికి నిహారిక సమాధానమిస్తూ..” ఫ్యాన్స్ అందరూ నన్ను క్షమించాలి.. ప్రభాస్ ను నేను పెళ్ళి చేసుకుంటున్నాను అంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. దయచేసి వాటిని నమ్మకండి. అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తున్నాయో.. నాకు అర్ధంకావడం లేదు” అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Niharika konidela
  • #Niahrika
  • #Prabhas
  • #Young Rebel Star Prabhas

Also Read

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

trending news

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

50 mins ago
OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

17 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

17 hours ago
Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

17 hours ago
Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

18 hours ago

latest news

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

19 hours ago
Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

20 hours ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version