Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Niharika: 100 కోట్లు భరణం అందుకున్న నిహారిక?

Niharika: 100 కోట్లు భరణం అందుకున్న నిహారిక?

  • July 6, 2023 / 04:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika: 100 కోట్లు భరణం అందుకున్న నిహారిక?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా డాటర్ నిహారిక విడాకుల వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.ఈమె వివాహం 2020వ సంవత్సరం డిసెంబర్లో జరిగింది అయితే పెళ్లైన రెండు సంవత్సరాలకి వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలం నుంచి తన భర్త వెంకట చైతన్యకు దూరంగా ఉన్నటువంటి నిహారిక ఎట్టకేలకు విడాకులు తీసుకోబోతున్నాము అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ విధంగా నిహారిక వెంకటచైతన్య ఇద్దరు విడిపోతున్నారన్న వార్త మెగా అభిమానులను కాస్త ఆందోళనకు గురి చేసింది.

ఇక పలువురు వీరి వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇకపోతే విడాకులు తీసుకున్న తర్వాత భరణం చెల్లించడం సర్వసాధారణం ఈ క్రమంలోనే నిహారిక తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య నుంచి ఎంత మొత్తంలో భరణం తీసుకున్నారన్న విషయం గురించి చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే నిహారిక తన భర్త వెంకట చైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత 100 కోట్ల రూపాయల వరకు భరణం తీసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

అయితే మరికొందరు మాత్రం ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు (Niharika) నిహారిక తన విడాకుల గురించి ప్రకటిస్తూ ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని తెలిపారు. ఈ విధంగా ఇద్దరు ఇష్టపూర్వకంగానే విడిపోయామని నిహారిక చెప్పుకొచ్చారు. ఇలా ఇష్టపూర్వకంగా విడిపోయినప్పుడు వెంకట చైతన్య భరణం ఎందుకు చెల్లిస్తారు నిహారిక కూడా ఎందుకు తీసుకుంటారు ఇవన్నీ అవాస్తవాలే అంటూ కొందరు ఈ వార్తలను తిప్పి కొడుతున్నారు. ప్రస్తుతం ఈమె తీసుకున్న భరణం గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chaitanya
  • #Niharika
  • #Niharika konidela
  • #Samantha
  • #Venkat Chaitanya

Also Read

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

related news

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

10 mins ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

2 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

4 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

5 hours ago
Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

6 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

3 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

5 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version