Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సైరా నరసింహ రెడ్డిలో నిహారిక ఏ రోల్ చేసిందంటే ?

సైరా నరసింహ రెడ్డిలో నిహారిక ఏ రోల్ చేసిందంటే ?

  • July 26, 2018 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సైరా నరసింహ రెడ్డిలో నిహారిక ఏ రోల్ చేసిందంటే ?

తొలి భారతీయ స్వాతంత్ర సమర యోధుడు రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న “సైరా నరసింహారెడ్డి” షూటింగ్ వేగంగా సాగుతోంది. ఖైదీ నంబర్ 150 ఇచ్చిన విజయంతో మరింత ఉత్సాహంగా చిరంజీవి ఈ సినిమాని చేస్తున్నారు. కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు కంప్లీట్ అయింది. అభిమానుల అంచనాలకు మించి ఉండేలా ఈ చిత్రాన్ని డైరక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సినిమా రారాజు అమితాబ్ బచ్చన్, డేరింగ్ స్టార్ జగపతి బాబు, కన్నడ స్టార్ కిచ్చ సుదీప్, విజయ్ సేతు పతి లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నయనతార, హ్యూమా ఖురేషి, తమన్నా తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మెగా డాటర్ నిహారిక కూడా నటిస్తున్నట్లు ఇదివరకు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆమె చేస్తున్న రోల్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో నిహారిక ఒక గిరిజన యువతిగా కనిపిస్తుందని సమాచారం. రెండు .. మూడు సీన్లలో ఆమె ఈ సినిమాలో కనిపించనుందని అంటున్నారు. పెదనాన్న చిరంజీవితో కలిసి నటించాలని నిహారిక కలలు కనేది. చిరు రాజకీయంలోకి వెళ్లిపోవడంతో ఆ కల కలగానే ఉండిపోతుందని అనుకుంది. కానీ సైరా ద్వారా ఆ కల నెరవేరింది. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా నటించిన హ్యాపీ వెడ్డింగ్ మూవీ శనివారం థియేటర్లోకి రానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Happy Wedding Movie
  • #Niharika
  • #Niharika konidela
  • #Niharika movies
  • #Sye Raa Movie

Also Read

Thug Life Collections: ‘విక్రమ్’ కాదు.. ‘భారతీయుడు2’ డే1 లో సగం కూడా రాలేదు..!

Dil Raju: గేమ్ ఛేంజర్ తో దిల్ రాజులో వచ్చిన మార్పు ఇండస్ట్రీకి మంచిదేనా?

Tollywood: ఆదివారం అమరావతి ప్రయాణానికి సిద్ధమైన 30 మంది ఇండస్ట్రీ పెద్దలు

Gopichand: భారీ బడ్జెట్‌.. భారీ కాన్వాస్‌.. గోపీచంద్‌ – సంకల్ప్‌ కొత్త సినిమా గ్లింప్స్‌ చూశారా?

Nikhil: నిఖిల్‌ సినిమా సెట్‌లో ప్రమాదం.. ట్యాక్‌ పగలిపోవడంతో..

Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్

related news

Thug Life Collections: ‘విక్రమ్’ కాదు.. ‘భారతీయుడు2’ డే1 లో సగం కూడా రాలేదు..!

Thug Life Collections: ‘విక్రమ్’ కాదు.. ‘భారతీయుడు2’ డే1 లో సగం కూడా రాలేదు..!

Dil Raju: అమెరికా తరహాలో తెలుగు రాష్ట్రాల్లో రెంట్రాక్

Dil Raju: అమెరికా తరహాలో తెలుగు రాష్ట్రాల్లో రెంట్రాక్

Dil Raju: గేమ్ ఛేంజర్ తో దిల్ రాజులో వచ్చిన మార్పు ఇండస్ట్రీకి మంచిదేనా?

Dil Raju: గేమ్ ఛేంజర్ తో దిల్ రాజులో వచ్చిన మార్పు ఇండస్ట్రీకి మంచిదేనా?

స్టార్ హీరో, హీరోయిన్..ల బోల్డ్ డెసిషన్… 2 ఏళ్ళ పాపకి అన్ని కోట్లా?

స్టార్ హీరో, హీరోయిన్..ల బోల్డ్ డెసిషన్… 2 ఏళ్ళ పాపకి అన్ని కోట్లా?

Tollywood: ఆదివారం అమరావతి ప్రయాణానికి సిద్ధమైన 30 మంది ఇండస్ట్రీ పెద్దలు

Tollywood: ఆదివారం అమరావతి ప్రయాణానికి సిద్ధమైన 30 మంది ఇండస్ట్రీ పెద్దలు

Gopichand: భారీ బడ్జెట్‌.. భారీ కాన్వాస్‌.. గోపీచంద్‌ – సంకల్ప్‌ కొత్త సినిమా గ్లింప్స్‌ చూశారా?

Gopichand: భారీ బడ్జెట్‌.. భారీ కాన్వాస్‌.. గోపీచంద్‌ – సంకల్ప్‌ కొత్త సినిమా గ్లింప్స్‌ చూశారా?

trending news

Thug Life Collections: ‘విక్రమ్’ కాదు.. ‘భారతీయుడు2’ డే1 లో సగం కూడా రాలేదు..!

Thug Life Collections: ‘విక్రమ్’ కాదు.. ‘భారతీయుడు2’ డే1 లో సగం కూడా రాలేదు..!

17 mins ago
Dil Raju: గేమ్ ఛేంజర్ తో దిల్ రాజులో వచ్చిన మార్పు ఇండస్ట్రీకి మంచిదేనా?

Dil Raju: గేమ్ ఛేంజర్ తో దిల్ రాజులో వచ్చిన మార్పు ఇండస్ట్రీకి మంచిదేనా?

1 hour ago
Tollywood: ఆదివారం అమరావతి ప్రయాణానికి సిద్ధమైన 30 మంది ఇండస్ట్రీ పెద్దలు

Tollywood: ఆదివారం అమరావతి ప్రయాణానికి సిద్ధమైన 30 మంది ఇండస్ట్రీ పెద్దలు

3 hours ago
Gopichand: భారీ బడ్జెట్‌.. భారీ కాన్వాస్‌.. గోపీచంద్‌ – సంకల్ప్‌ కొత్త సినిమా గ్లింప్స్‌ చూశారా?

Gopichand: భారీ బడ్జెట్‌.. భారీ కాన్వాస్‌.. గోపీచంద్‌ – సంకల్ప్‌ కొత్త సినిమా గ్లింప్స్‌ చూశారా?

4 hours ago
Nikhil: నిఖిల్‌ సినిమా సెట్‌లో ప్రమాదం.. ట్యాక్‌ పగలిపోవడంతో..

Nikhil: నిఖిల్‌ సినిమా సెట్‌లో ప్రమాదం.. ట్యాక్‌ పగలిపోవడంతో..

5 hours ago

latest news

Naga Vamsi: నాగ వంశీ దీనికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిందే..!

Naga Vamsi: నాగ వంశీ దీనికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిందే..!

5 hours ago
Kalpika Ganesh: పబ్‌ గొడవ.. కల్పిక గణేశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏమైందంటే?

Money: ‘మనీ’ నుండి డ్రాప్ అయిన ఎస్పీబి.. 32 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

6 hours ago
Mangli: అమ్మానాన్న కోసం చేసుకున్న పార్టీ.. అలా అనొద్దు ప్లీజ్‌!

Mangli: మంగ్లీ కేసు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న కీలక అంశాలు ఇవే..!

Mangli: మంగ్లీ కేసు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న కీలక అంశాలు ఇవే..!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version