Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » డ్యూడ్ నువ్వు అంత ఇంపార్టెంట్ వ్యక్తివి కావు : నిఖిల్ సిద్ధార్థ్

డ్యూడ్ నువ్వు అంత ఇంపార్టెంట్ వ్యక్తివి కావు : నిఖిల్ సిద్ధార్థ్

  • October 10, 2018 / 07:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డ్యూడ్ నువ్వు అంత ఇంపార్టెంట్ వ్యక్తివి కావు : నిఖిల్ సిద్ధార్థ్

స్టార్ హీరోలందరూ ఇమేజ్ లు, ఫ్యామిలీ స్టేటస్ లు పక్కన పెట్టేసి హ్యాపీగా కలిసిమెలిసి మెలుగుతుండగా.. కుర్ర హీరోల నడుమ ఆ సఖ్యత లోపించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల విజయ్ దేవరకొండ సరికొత్త సినిమా “నోటా” ఫ్లాప్ అవ్వగానే.. కొందరు యువ హీరోలు ఏకంగా పార్టీ చేసుకొన్నారట. ఈ విషయం మొత్తానికి విజయ్ దేవరకొండ దాకా వెళ్లింది. యాటిట్యూడ్ కి బాప్ లాంటి విజయ్ ఈ విషయం తెలిసాక సైలెంట్ గా ఉంటాడా.. వెంటనే ఒక పెద్ద లెటర్ రాసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. “సెలబ్రేట్ చేసుకుంటున్నవాళ్ళంతా ఇప్పుడే పండగ చేసుకోండి.. ఐ విల్ బీ బ్యాక్” అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది.nik-1

ఈ పోస్ట్ కి కౌంటర్ గా పెట్టాడో ఏమో నిఖిల్ వెంటనే “డ్యూడ్ నువ్వు అంత ఇంపార్టెంట్ వ్యక్తివి కావు” అంటూ ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టాడు. దాంతో.. నిఖిల్ డైరెక్ట్ గా విజయ్ దేవరకొండను టార్గెట్ చేశాడు అనుకొన్నారందరూ. కానీ.. వెంటనే స్పందించిన నిఖిల్ ఆ పోస్ట్ అందరూ అనుకొంటున్నట్లుగా ఆ వ్యక్తిని ఉద్దేశించి కాదు.. అని క్లారిఫై చేస్తూ ఇంకో పోస్ట్ పెట్టాడు. ఈ ట్విట్టరాట ద్వారా ఏ హీరో ఎవరికి ఏం చెప్పాలనుకున్నాడో ఇంకా క్లారిటీ లేదు కానీ.. ఈ యువ హీరోల నడుమ సఖ్యత లేదని మాత్రం స్పష్టమైంది. కానీ.. పోటీ అనేది ఆరోగ్యకరంగా ఉండాలీ కానీ ఇలా సోషల్ మీడియాలో తిట్టుకొనేలా మాత్రం ఉండకూడదు.

nik-2

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nikhil
  • #Nikhil Interview
  • #Nikhil Siddarth
  • #Vijay Devarakonda
  • #Vijay Devarakonda Movies

Also Read

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

related news

Vijay Devarakonda: ఇట్స్‌ హై టైమ్ విజయ్‌.. చెక్‌ చేసుకునే సమయం వచ్చేసింది

Ranabaali: ‘రణబాలి’కి లాస్‌ లేదంటున్నారు.. కలెక్షన్‌ పోస్టర్లు వేయడం లేదు.. ఎందుకబ్బా?

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

trending news

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

8 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

14 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

23 hours ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

1 day ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

9 hours ago
King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

11 hours ago
Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version