Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ‘బాహుబలికి’ పనిచేస్తున్న నిఖిల్!!??

‘బాహుబలికి’ పనిచేస్తున్న నిఖిల్!!??

  • November 17, 2016 / 07:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బాహుబలికి’ పనిచేస్తున్న నిఖిల్!!??

టాలీవుడ్ లో పెద్ద హీరోలు….వంశం అండతో వస్తున్న హీరోలు….బ్యాక్‌గ్రౌండ్ చూసుకుని యాక్టింగ్ స్పెల్లింగ్ తెలియకపోయినా వరుస సినిమాలు తీస్తున్న హీరోలు చాలా మంది ఉన్నారు. అయితే అదే క్రమంలో చిన్న హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ…మంచి హిట్ హీరోగా ఎదిగే హీరోలు సైతం ఉన్నారు… ఆ కోణంలోకి వస్తాడు మన యువత…కార్తికేయ నిఖిల్…పెద్దగా బ్యాక్‌గ్రౌండ్ మై లేకపోయినా తనకంటూ మంచి నేమ్ సంపాదించుకున్నాడు నిఖిల్…అయితే నిఖిల్ కు బాహుబలి టీక్ కు ఏదో సంభంధం ఉంది…అసలు నిఖిల్ బాహుబలి సినిమాకు ఎందుకు వర్క్ చేస్తున్నాడు…అది గ్రాఫిక్ డిసైనర్ గా…..అసలు ఏం జరిగింది అంటే….నిఖిల్ తాజా సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ రేపు విడులకు రెడీ అయ్యింది.

అయితే ఈ సినిమాని ప్రమోట్ చేసే పనిలో భాగంగా నిఖిల్ మాట్లాడుతూ…సినిమాకు సంబంధించిన ఒక ఆశక్తికర విషయాన్ని బయట పెట్టాడు. ఇంతకీ ఏంటి ఆ విషయం అంటే….ఈ సినిమాలో ఒకరు కాదు…ఇద్దరు కాదు…ఏకంగా అయిదుగురు హీరోయిన్స్ ఉన్నారంట…అంతేకాదు….ఆ హీరోయిన్లు ఎవరు అన్నది బయటకు చెప్పను అని అంటున్నాడు. కథ ప్రకారంగా ఆ పాత్రలు అన్నీ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ గా ఈ సినిమాలో కనిపిస్తాయాయి అని చేపుతున్నాడు నిఖిల్. అయితే బాహుబలి లింక్ గురించి మాట్లాడుతూ….ఈ సినిమాలో నిఖిల్ ‘బాహుబలి’ సినిమాకు పని చేసే గ్రాఫిక్ డిజైనర్ పాత్రలో కనిపిస్తాడట. ఆ పాత్ర విషయంలో కూడ చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని అంటున్నాడు. మరి అసలే చిల్లర దొరక్క అవస్తలు పడుతున్న సామాన్యుడు ఈ సినిమాను ఎంతవరకూ ఆదరిస్తాడో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Hebah Patel
  • #Baahubali
  • #director vi anand
  • #Ekkadiki Pothavu Chinnavada Movie
  • #Nikhil

Also Read

Raju Weds Rambai Collections: రాజు వెడ్స్ రాంబాయి మూవీ హైప్ ఓకే.. కలెక్షన్ల సంగతి ఏంటి??

Mrunal Thakur: ఒకప్పుడు బంధువుల అవమానం.. చెప్పి మరి కారు కొన్న మృణాల్!

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

Paanch Minar Review in Telugu: పాంచ్ మినార్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Varanasi Movie: 512 CE టు 2027 CE వయా 7200 BCE త్రేతాయుగం!

Mahesh Babu: మహేష్ బాబు నిర్మాతల హీరో.. రాజమౌళి 15 ఏళ్ళ క్రితం ఎలా ఉన్నారో.. ఇప్పటికీ అలానే ఉన్నారు: నిర్మాత కే.ఎల్.నారాయణ

Varanasi Movie: రాజమౌళి- మహేష్..ల ‘వారణాసి’ వెనుక ప్రభాస్ హస్తం.. ఆసక్తికర విషయం చెప్పుకొచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్

trending news

Raju Weds Rambai Collections: రాజు వెడ్స్ రాంబాయి మూవీ హైప్ ఓకే.. కలెక్షన్ల సంగతి ఏంటి??

Raju Weds Rambai Collections: రాజు వెడ్స్ రాంబాయి మూవీ హైప్ ఓకే.. కలెక్షన్ల సంగతి ఏంటి??

1 hour ago
Mrunal Thakur: ఒకప్పుడు బంధువుల అవమానం.. చెప్పి మరి కారు కొన్న మృణాల్!

Mrunal Thakur: ఒకప్పుడు బంధువుల అవమానం.. చెప్పి మరి కారు కొన్న మృణాల్!

3 hours ago
Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

22 hours ago
12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Keerthy Suresh: ఎందుకిలా మారిపోయావ్‌.. వైరల్‌ క్వశ్చన్‌కి ఆన్సర్‌ ఇచ్చిన కీర్తి సురేశ్‌.. ఏమందంటే?

13 mins ago
Raj & DK: మరోసారి తనదైన మార్క్‌ చూపించిన రాజ్‌ – డీకే.. తొలి సీజన్‌లో చేసిందే మళ్లీ…

21 mins ago
ఆ సినిమా ఇప్పుడు తీసుంటే ఆడేదేమో.. డిజాస్టర్‌ మూవీపై స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

30 mins ago
Shiva Jyothi: తిరుమల ప్రసాదంపై కామెంట్స్‌.. ‘బిగ్‌బాస్‌’ శివజ్యోతి చిక్కుల్లో పడిందా?

52 mins ago
Amrutham Serial: మరోసారి రిలీజ్‌కి రెడీ అయిన కల్ట్‌ కామెడీ సీరియల్‌… ఒక తరానికి ఎమోషన్‌

Amrutham Serial: మరోసారి రిలీజ్‌కి రెడీ అయిన కల్ట్‌ కామెడీ సీరియల్‌… ఒక తరానికి ఎమోషన్‌

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version