ఈ శుక్రవారం అరడజనుకు పైగా సినిమాలు థియటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. వాటిలో ముఖ్యంగా మూడు సినిమాలు మూవీ లవర్స్ ని బాగా అట్ట్రాక్ట్ చేసాయి. అందులో ముఖ్యంగా తొలిసారి మూవీని డైరెక్ట్ చేస్తున్న సాయిలు కామ్పాటి రైటర్ & డైరెక్టర్ గా దర్శకత్వం వహిస్తూ వేణు అడుగుల నిర్మాణంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ “రాజు వెడ్స్ రాంభాయి”. అఖిల్ & తేజస్వి రావు హీరో హీరోయిన్లుగా , […]