ప్రజర్ కుక్కర్ తో ఇండస్ట్రీ లోనూ, ప్రేక్షకులల్లో నూ తమదైన ముద్ర ను వేసిన దర్శక ద్వయం సుజోయ్, సుషీల్ నుండి రాబోతున్న రొమాంటిక్ కామెడీ మూవీ ” నింగి నేల తాకే వేళ” . ఈ మూవీ టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ విభిన్నంగా ఉంటూనే మంచి ఫీల్ ని కలుగజేసింది. Where two worlds collide అనే ఉప శీర్షిక మరింత ఆకట్టుకుంది.
ఈ సినిమా కోసం పనిచేసేందుకు టాలెంటెడ్ స్క్రీన్ రైటర్స్ ని డైలాగ్ రైటర్స్ ని ఆహ్వానిస్తోంది టీం. ఆసక్తి కలవారు వారి ప్రొఫైల్స్ ని ఈ క్రింది మెయిల్ కి పంపగలరు. Karampuri2021@gmail.com కారంపూరి క్రియెషన్స్ బ్యానర్ పై నిర్మింస్తున్న “నింగి నేల తాకే వేళ” 2021 లో రిలీజ్ కి ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్.
Most Recommended Video
మేకప్ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!