Nisha Agarwal: థండర్ థైస్ షోతో నిషా అగర్వాల్ హాట్ ట్రీట్ ఫోటోలు వైరల్!

హీరోయిన్ చెల్లెలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ రేట్ సాధించిన వారు చాలా అరుదని చెప్పొచ్చు. చాలా మంది హీరోయిన్ సిస్టర్స్ కేవలం ఒకటీ రెండు సినిమాలతో సరిపెట్టుకుని తట్టా బుట్టా సర్దుకుని వెళ్లిపోయిన వారున్నారు. అలాంటి జాబితాకు చెందిన వారిలో ఒకరే నిషా అగర్వాల్. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి తెలుసు కదా. ఈ బ్యూటీ చెల్లెలే నిషా అగర్వాల్. కాజల్ కు వచ్చిన క్రేజ్, పాపులారిటీ చూసి తన చెల్లెలు కూడా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమా యంగ్ హీరో వరుణ్ సందేశ్ తో కలిసి ఏమైంది ఈ వేళ అనే సినిమాలో నటించింది. ఫస్ట్ మూవీలోనే ఘాటు సీన్లలో నటించి తన గట్స్ పవర్ ప్రేక్షకులకు చూపించింది. ఈ మూవీ అంతగా హిట్ కాకపోయినా ఈ బ్యూటీకి మాత్రం మంచి పేరే తెచ్చిపెట్టింది. అలా సెకండ్ మూవీ నారా రోహిత్ తో కలిసి సోలో చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో నిషా అందం, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా కూడా హిట్ అయింది. ఇక నిషా దశ తిరిగిందని అందరూ అనుకున్నారు.

అలా మూడో సినిమా ఆదితో కలిసి సుకుమారుడులో కనిపించింది. ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇక ఇంటికి వెళ్లిపోయింది. ముచ్చటగా మూడు సినిమాలు చేసిన నిషా ఆ తర్వాత ఓ బిజినెస్మేన్ను పెళ్లి చేసుకుని అక్క కాజల్ కంటే ముందే లైఫ్లో సెటిల్ అయింది. నిషాకు ఓ అబ్బాయి కూడా పుట్టాడు. ప్రస్తుతం ఈ బ్యూటీ హ్యాపీగా జాలీగా మ్యారిడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఓవైపు ఇంటి పనులు.. మరోవైపు కొడుకును చూసుకుంటూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్ లైఫ్కు సంబంధించిన ఫొటోలను పోస్టు చేస్తూ ఉంటుంది.

అయితే తాజాగా (Nisha Agarwal) నిషా అగర్వాల్ లేటెస్ట్ ఫొటోషూట్ చేసిన ఫొటోలు పోస్టు చేసింది. క్రీమ్ కలర్ ఫ్రాక్లో ఈ బ్యూటీ తన థండర్ థైస్ చూపిస్తూ కైపెక్కించింది. వీలైనంతగా థైస్ ఎక్స్పోజ్ చేస్తూ కుర్రాళ్లకు కిర్రెక్కించింది. ఈ బ్యూటీ అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ రేంజ్ గ్లామర్ ట్రీట్ చూసి నిషా సెకండ్ ఇన్నింగ్స్ ఏమైనా స్టార్ట్ చేయాలని అనుకుంటుందా అని కొందరు అంటుంటే.. అనుకోవడమేమిటి సుమా.. అదే ప్లాన్లో ఉంది అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus