Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఫిబ్రవరిలో ఫస్ట్ లుక్, ఏప్రిల్ లో సినిమా!

ఫిబ్రవరిలో ఫస్ట్ లుక్, ఏప్రిల్ లో సినిమా!

  • February 5, 2018 / 09:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫిబ్రవరిలో ఫస్ట్ లుక్, ఏప్రిల్ లో సినిమా!

“లై” తర్వాత రెస్ట్ తీసుకోకుండా ఇమ్మీడియట్ గా తన 25వ చిత్రాన్ని మొదలెట్టిన నితిన్ ఆ సినిమాకి సంబంధించిన విశేషాలను నేడు ట్విట్టర్ ద్వారా అందరికీ తెలియజేశాడు. లిరిక్ రైటర్ టర్నడ్ డైరెక్టర్ కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానాయికగా “లై” చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన మేఘా ఆకాష్ మరోమారు నితిన్ సరసన కనువిందు చేయనుంది. అధికశాతం అమెరికాలో చిత్రీకరించబడిన ఈ చిత్రం టైటిల్ ను ఫిబ్రవరి 12న ప్రకటించనుండగా.. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయనున్నారు. ఇకపోతే.. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించేది ఎవరు అనే విషయం మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి “అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి” అనే టైటిల్ పరిశీలనలో ఉంది. “రౌడీ ఫేలో” అనే చిత్రంతో దర్శకుడిగా మారిన కృష్ణచైతన్య ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో నితిన్ సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కించాడని వినికిడి. మరి ఈ సెకండ్ ఛాన్స్ తోనైనా కృష్ణచైతన్య దర్శకుడిగా తన ఉనికిని నిలబెట్టుకొంటాడో లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nithiin
  • #Hero Nithiin
  • #nithiin
  • #thaman

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

9 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

11 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

15 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

16 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

17 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version