Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Maestro Trailer: సస్పెన్స్ తో కూడుకున్న ఇంట్రెస్టింగ్ ట్రైలర్..!

Maestro Trailer: సస్పెన్స్ తో కూడుకున్న ఇంట్రెస్టింగ్ ట్రైలర్..!

  • August 23, 2021 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maestro Trailer: సస్పెన్స్ తో కూడుకున్న ఇంట్రెస్టింగ్ ట్రైలర్..!

నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘అందాదున్’ కు రీమేక్ గా ‘మాస్ట్రో’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిఖితా రెడ్డి – సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఒరిజినల్ లో ‘టబు’ చేసిన పాత్రని ఇక్కడ తమన్నా ప్లే చేసింది.’డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ ఓటిటిలో ఈ మూవీ విడుదల కాబోతుంది. వచ్చే నెల అంటే సెప్టెంబర్ లో వినాయక చవితి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.

దీంతో ప్రమోషన్లను కూడా వేగవంతం చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ‘మాస్ట్రో’ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ‘కళ్ళు కనబడకపోతే ఉండే ఇబ్బందులు అందరికీ తెలుసు.. కానీ అందులో కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి’ అంటూ నితిన్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఓ బ్లైండ్ పియానో ఆర్టిస్ట్ గా నితిన్ కనిపిస్తున్నాడు. ఇతని జీవితం ఇద్దరి అమ్మాయిల కారణంగా మలుపు తిరుగుతుంది.

ఒకరు హీరోయిన్ నభా నటేష్ అయితే మరొకరు తమన్నా. హీరోయిన్ ఇతనికి లైఫ్ ఇస్తే.. తమన్నా పాత్ర ఇతన్ని చంపాలి అనుకుంటుంది. అందుకు గల కారణాలు ఏంటి అన్నది ‘అందాదున్’ చూసిన వాళ్లకి అయితే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు మరికొన్ని రోజులు వెయిట్ చేయండి. ఆ రకంగానే ‘మాస్ట్రో’ ట్రైలర్ ను కట్ చేశారు. ఈ ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మహతి సాగర్ అందించిన బిజీయం హైలెట్ గా నిలిచిందని చెప్పాలి. మీరు కూడా ఓ లుక్కేయండి :

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Harsha
  • #Jissu Sen Gupta
  • #Maestro
  • #Mangli
  • #merlapaka gandhi

Also Read

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

related news

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Mangli : నాడు జానపదాల నుంచి మొదలైన ప్రస్థానం.. నేడు వివాదాల ఉచ్చుల్లో మంగ్లీ !

Mangli: మంగ్లీపై కేసు నమోదు.. తిరిగి కేసు పెట్టిన సింగర్‌.. ఏమవుతోంది?

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

trending news

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

14 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

1 day ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

1 day ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

2 days ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

2 days ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

3 days ago
INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version