Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » భీష్మ సక్సెస్ మీట్లో శౌర్యకి సెటైర్ వేసిన నితిన్

భీష్మ సక్సెస్ మీట్లో శౌర్యకి సెటైర్ వేసిన నితిన్

  • February 26, 2020 / 01:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భీష్మ సక్సెస్ మీట్లో శౌర్యకి సెటైర్ వేసిన నితిన్

“అశ్వథ్థామ” ప్రమోషన్స్ టైమ్ లో “ఛలో” కథ తనదేనని.. దర్శకత్వ శాఖలోనూ తాను వెంకీ కుడుములకు చాలా సహాయపడ్డానని కథానాయకుడు నాగశౌర్య స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ స్టేట్మెంట్స్ కు వెంకీ కుడుముల “భీష్మ” ప్రమోషన్స్ టైమ్ లోనే క్లారిటీ ఇచ్చినప్పటికీ.. సినిమా రిజల్ట్ తెలిసేవరకూ ఎవరూ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. “భీష్మ” సూపర్ హిట్ అయ్యేసరికి.. భీష్మ క్రెడిట్స్ మాత్రమే కాదు “ఛలో” సక్సెస్ క్రెడిట్స్ కూడా పూర్తిస్థాయిలో వెంకీ ఖాతాలో పడ్డాయి.

Nithiin Punch To Naga Shaurya1

అయితే.. నిన్న జరిగిన “భీష్మ” సక్సెస్ మీట్ లో వెంకీ కుడుముల స్పీచ్ ముగించిన అనంతరం నితిన్ మైక్ లాక్కొని “ఈ స్క్రిప్ట్ నీదేనా?” అని నవ్వుతూ అడగడం డైరెక్ట్ గా నాగశౌర్యకి పంచ్ అని అందరికీ అర్ధమవుతూనే ఉంది. మరి ఈ డైరెక్ట్ పంచ్ వెనక కారణం ఏమిటి? తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు సపోర్ట్ చేయడం కోసం నితిన్ అలా అన్నాడా లేక వెంకీ కావాలని అనిపించాడా అనేది తెలియాల్సి ఉంది.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheeshma Collections
  • #Bheeshma Movie
  • #Bheeshma Movie Collections
  • #Bheeshma Review
  • #nithiin

Also Read

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

related news

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

trending news

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

5 hours ago
Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

6 hours ago
Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

6 hours ago
Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

10 hours ago
Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

12 hours ago

latest news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

5 hours ago
Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

9 hours ago
Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

12 hours ago
Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version