Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » స్ట్రయిట్ సినిమాలకంటే రీమేక్ సేఫ్ అనుకున్నాడేమో

స్ట్రయిట్ సినిమాలకంటే రీమేక్ సేఫ్ అనుకున్నాడేమో

  • December 17, 2018 / 07:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్ట్రయిట్ సినిమాలకంటే రీమేక్ సేఫ్ అనుకున్నాడేమో

“చల్ మోహన్ రంగా, లై, శ్రీనివాస కళ్యాణం” చిత్రాలతో హ్యాట్రిక్ ఫ్లాప్ అనంతరం చిన్న బ్రేక్ తీసుకున్న నితిన్ “ఛలో”తో హిట్ కొట్టిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోపాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమా చేయాలి అనుకున్నప్పటికీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అయితే.. ఇప్పుడు నితిన్ దృష్టి తమిళ సూపర్ హిట్ చిత్రం “రత్ససన్” మీద పడింది. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొంది ఘన విజయం సొంతం చేసుకున్న ఈ చిత్రం తమిళనాట సరికొత్త సంచలనాలకు నాంది పలకడమే కాదు.. ఒన్నాఫ్ ది బెస్ట్ ఫిలిమ్ ఆఫ్ ది డెకేడ్ గా నిలిచింది. ఆ సినిమాను తొలుత డబ్బింగ్ చేద్దామనుకున్నప్పటికీ.. సబ్జెట్ కి ఉన్న స్పాన్ చూసి రీమేక్ అయితేనే బెటర్ అనుకున్నారు.

తొలుత ఈ రీమేక్ లో సందీప్ కిషన్ నటిస్తాడని టాక్ వచ్చినప్పటికీ. ఫైనల్ గా నితిన్ దగ్గరకి వచ్చింది ఈ ప్రొజెక్ట్. థ్రిల్లర్స్ తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన సుధీర్ వర్మ ఈ రీమేక్ కు దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. నేటివిటీ పరమైన చిన్న చిన్న మార్పులు తప్ప ప్రొజెక్ట్ లో ఛేంజస్ చేయకుండా సేమ్ టు సేమ్ తీస్తే గనుక తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Nithiin
  • #nithiin
  • #Nithiin Movies

Also Read

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

related news

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

trending news

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

31 mins ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

2 hours ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

3 hours ago
Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

6 hours ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

18 hours ago

latest news

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

2 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

3 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

4 hours ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version