Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » నితిన్,రకుల్.. ఇద్దరి ఆశలు ఆ చిత్రం పైనే…?

నితిన్,రకుల్.. ఇద్దరి ఆశలు ఆ చిత్రం పైనే…?

  • December 27, 2018 / 12:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నితిన్,రకుల్.. ఇద్దరి ఆశలు ఆ చిత్రం పైనే…?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో చేసిన ‘అఆ’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన నితిన్.. ఆ తరువాత ‘లై’ ‘చల్ మోహన్ రంగ’ ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి హ్యాట్రిక్ డిజాస్టర్లతో డీలా పడిపోయాడు. ఈ సారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే కసితో వున్నాడు నితిన్. నాగశౌర్య తో ‘ఛలో’ వంటి బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకీ కుడుములతో డైరెక్షన్లో ఓ చిత్రం చేయబోతున్నాడు నితిన్. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతుంది. ఈ చిత్రానికి ‘భీష్మ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. నితిన్ భుజానికి గాయం కావడంతో చిత్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు నితిన్ కోలుకోనుండడంతో ఈ చిత్రాన్ని వచ్చేనెలలో సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారు.

ఇక ఈ చిత్రంతో పాటు మరో క్రేజీ చిత్రాన్ని నితిన్ లైన్లో పెట్టినట్టు సమాచారం. డిఫరెంట్ చిత్రాలతో అందరినీ ఆకట్టుకునే చంద్రశేఖర్ యేలేటి ఇటీవల నితిన్ ను కలిసి ఓ కథ వినిపించాడట. కథ నచ్చడంతో చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో సినిమా చేయడానికి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచేసినట్టు సమాచారం .ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ను ఎంచుకున్నారట. వరసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చింది రకుల్. అయితే కొత్త హీరోయిన్లు పోటీ కారణంగా ఆమె జోరు తగ్గింది. అందుకే ఆమె కోలీవుడ్, బాలీవుడ్ వైపు మళ్ళిందట. ఇక ఈ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అవ్వుద్దేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నట్టు ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Director Chandrasekhar Yeleti
  • #nithin
  • #niti news
  • #Rakul

Also Read

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

related news

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bheems: ఏంటీ.. భీమ్స్‌ సిసిరోలియో ఇన్ని సినిమాలు చేస్తున్నారా? లిస్ట్‌ తెలుసా?

Boyapati Srinu: బోయపాటి ఎలివేషన్‌ అదుర్స్‌… ఒరిజినల్‌ గ్లాస్‌ను బద్దలుకొట్టిన బాలయ్య.. ఇంకా…

Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

trending news

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

26 mins ago
SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

2 days ago
సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

2 days ago
Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

3 days ago

latest news

THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

2 days ago
RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

PEDDI: పెద్ది.. మిగతా పాటలకు ఇదో పెద్ద తలనొప్పి!

VARANASI: రాజమౌళికి అసలైన పరీక్ష.. ‘వారణాసి’ గ్లోబల్ మోజులో పడితే కష్టమే!

Ameesha Patel: పెళ్లి, డేటింగ్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version