Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » కానీ.. ఆ పాత్రతో సక్సెస్ అవ్వగలదా?

కానీ.. ఆ పాత్రతో సక్సెస్ అవ్వగలదా?

  • December 29, 2020 / 01:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కానీ.. ఆ పాత్రతో సక్సెస్ అవ్వగలదా?

కొంతమంది హీరోయిన్స్ గ్లామర్ విషయంలో పెద్దగా క్రేజ్ అందుకోకపోయినప్పటికి నటనతోనే సరికొత్తగా మెప్పిస్తుంటారు. గ్లామర్ డోస్ పెంచితే తప్ప పెద్దగా అవకాశాలు రావనే నెగిటివ్ టాక్ కు కొంతమంది ముద్దు గుమ్మలు కౌంటర్ గట్టిగానే ఇస్తున్నారు. ఇక అలాంటి బ్యూటీలలో నివేత పేతురేజ్ ఒకరు. నిత్య మీనన్, సాయి పల్లవి లాంటి నటీమణుల తరహాలో నటనలో బాగానే మెప్పిస్తోంది. అంతే కాకుండా అప్పుడప్పుడు లిమిట్స్ దాటకుండా గ్లామర్ ను కూడా బాగానే ప్రజెంట్ చేస్తోంది.

అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల నివేత పేతురేజ్ కు అవకాశాలు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఛాన్సులు వచ్చినా కూడా మెయిన్ లీడ్ లో దొరకడం లేదు. ఇక ఆమె ప్రస్తుతం తన ఆశలన్నింటిని కూడా రెడ్ సినిమాపైనే పెట్టుకుంది. ఆ సినిమా సక్సెస్ అయితేనే ఇండస్ట్రీలో మరింత తొందరగా పెద్ద సినిమాల్లో ఛాన్స్ అందుకోవచ్చు. రెడ్ సినిమాలో పూర్తిగా గ్లామర్ కు దూరంగా ఉండే పాత్రలో నటించింది. ఒక పవర్ఫుల్ పొలిసాఫీసర్ గా కనిపించనుంది.

రెడ్ సినిమా దర్శకుడు కిషోర్ తిరుమల గతంలో చేసిన చిత్రాలహరి సినిమాలో కూడా నివేత పేతురేజ్ మంచి పాత్రలో నటించి క్రేజ్ అందుకుంది. ఇక ఇప్పుడు రెడ్ సినిమాతో అంతకంటే హై రేంజ్ లో క్లిక్కవ్వాలని చూస్తోంది. మరి సినిమా ఏ రేంజ్ లో క్లిక్కవుతుందో చూడాలి. రెడ్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nivetha Pethuraj
  • #Nivetha
  • #Nivetha Pethuraj
  • #RED

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

related news

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

trending news

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

10 mins ago
NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

35 mins ago
Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

45 mins ago
Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

1 hour ago
Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

1 hour ago

latest news

MAA: ఆ ‘MAA’లను నమ్మొద్దు.. ‘మా’ అధికారిక ప్రకటన.. ఏమైందంటే?

12 hours ago
భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

15 hours ago
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

17 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

18 hours ago
Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version