Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ‘నివృతి వైబ్స్’ నుంచి ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..’ పాటను రిలీజ్ చేసిన జేడీ చక్రవర్తి

‘నివృతి వైబ్స్’ నుంచి ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..’ పాటను రిలీజ్ చేసిన జేడీ చక్రవర్తి

  • May 18, 2023 / 06:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘నివృతి వైబ్స్’ నుంచి ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..’ పాటను రిలీజ్ చేసిన జేడీ చక్రవర్తి

ప్రస్తుతం నివృతి వైబ్స్ నుంచి వస్తోన్న పాటలు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. జానపద పాటలకు నివృతి వైబ్స్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. అత్యుత్త‌మ‌మైన ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో ఆడియో, విజువ‌ల్ కంటెంట్‌ను అందించ‌టంలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు తానే బెస్ట్ అనిపించుకుంటూ ఈ సంస్థ ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకుంది. గ‌డిచిన రెండేళ్ల‌లో తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో నివృతి సంస్థ 50కి పైగా మ్యూజిక్ వీడియో సాంగ్స్‌ను అందించింది. వీటిలో జ‌రీ జ‌రీ పంచెక‌ట్టి, గుంగులు, సిల‌క ముక్కుదానా, జంజీరే, వ‌ద్ద‌న్నా గుండెల్లో సేరి వంటి పాట‌లు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. ఇప్పుడు ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..’ అనే పాటను వర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో

జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘నివృతి అంటే సంతోషం అని అర్థం. జయతి గ్యాప్ తీసుకోవడం వల్లే ఈ పాట చేయగలిగింది. పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని కాకుండా.. డ్యాన్స్‌ చేస్తున్న జయతిని చూడటమే విశేషం. భీమ్స్, కాసర్ల శ్యాంలకు పెళ్లి అయింది కాబట్టి అంత కసిగా కొట్టారు. ఈ పాట పెద్ద హిట్ అయి.. పెళ్లి జరిగితే అయ్యే లొల్లి ఏంటో పార్ట్ 2గా తీయాలని కోరుకుంటున్నాను. ఒక్క పాట కోసం ఇంతగా ఖర్చు పెడతారా? అని అనుకున్నాను. ఖర్చు పెడితే కూడా డబ్బులు వెనక్కి వస్తాయని వారి లాజిక్. ఇక్కడకు నన్ను పిలిచినందుకు నివృతి వైబ్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

జయతి మాట్లాడుతూ.. ‘గత నెలలో నివృతి వైబ్స్ నుంచి ఓ పాట వచ్చింది. ఆ ఈవెంట్‌కు నేను గెస్టుగా వచ్చాను. లాంచ్ సాంగ్‌ చేయడానికి పిలిచిన వెంటనే వచ్చిన జేడీ గారికి థాంక్స్. వీజేగా నేను చాలా ఏళ్లుగా పని చేశాను. రెండేళ్లు గ్యాప్ వచ్చింది. ఆ తరువాత సినిమాను నిర్మించి, హీరోయిన్‌గానూ చేశాను. మళ్లీ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఇలా పాటతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాను. భీమ్స్, కాసర్ల శ్యామ్ మంచి లిరిక్స్ ఇచ్చారు. శ్రావణ భార్గవి చక్కగా పాడారు. ఈ పాటను ఎవరి ద్వారా విడుదల చేయాలని అనుకున్నాను. అప్పుడే నాకు నివృతి వైబ్స్, ప్రియా గారు పరిచయం అయ్యారు. ఈ పాటను ఇంత గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నందుకు ప్రియా గారికి థాంక్స్. లచ్చి సినిమాలో రామ్ ప్రసాద్‌తో కలిసి నటించాను. ఈ పాట కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

రాం ప్రసాద్ మాట్లాడుతూ.. ‘నివృతి వైబ్స్‌కు థాంక్స్ చెప్పుకోవాల్సిందే. సినిమా పాటలకు ధీటుగా తీస్తున్నారు. జయతి గారు వెన్నెల ప్రోగ్రాంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఈ పాట నాకు చాలా నచ్చింది. జయతి గారికి ఈ పాట రీ లాంచ్‌లా ఉండాలి. నా మొదటి సినిమా జోష్. అందులోనే జేడీ గారితో పరిచయం ఏర్పడింది. ఈ పాటను అందరూ చూసి విజయవంతం చేయండి’ అని అన్నారు.

బాలు మాట్లాడుతూ.. ‘ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌లకు నివృతి వైబ్స్ చాలా మంచి ఫ్లాట్‌ఫాం. ప్రశాంత్, ప్రియలకు థాంక్స్. జయతి గారికి కంగ్రాట్స్. నివృతి వైబ్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

కొరియోగ్రఫర్ షష్టి మాట్లాడుతూ.. ‘అందరికీ మంచి అవకాశాలు ఇస్తున్న నివృతి వైబ్స్‌కు థాంక్స్. మానస్, విష్ణుప్రియలతో పని చేయడం ఆనందంగా ఉంది. ప్రియ మేడంకు థాంక్స్. జయతి గారు ఈ పాటలో చాలా అందంగా కనిపిస్తున్నారు. గంగులు పాట లాంచ్‌కు రాలేకపోయినందుకు సారీ’ అని అన్నారు.

ఆక్సా ఖాన్ మాట్లాడుతూ.. ‘నివృతి వైబ్స్ అంటే నాకు ఫ్యామిలీలాంటిది. ప్రియ గారు పిలిచిన వెంటనే షూటింగ్‌ను పక్కన పెట్టేసి వచ్చాను. జేడీ సర్‌కు స్వాగతం. జయతి గారి సాంగ్ బాగుంది. ఎంతో చక్కగా పర్ఫామ్ చేశారు. ఈ సాంగ్ మున్ముందు మరింతగా హిట్ అవుతుంది. ప్రియా గారు చాలా మంచి వ్యక్తి. మళ్లీ మళ్లీ వారితో పని చేయాలని ఉంది’ అని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor JD Chakravarthy
  • #jayathi

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

21 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 days ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 days ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

3 days ago

latest news

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

18 hours ago
పొలిటికల్‌ ఎంట్రీపై యువ హీరో రియలిస్టిక్‌ స్పందన.. మా భలే ఉంది కదా!

పొలిటికల్‌ ఎంట్రీపై యువ హీరో రియలిస్టిక్‌ స్పందన.. మా భలే ఉంది కదా!

18 hours ago
చర్చనీయాంశమైన కొత్త నిర్మాత బోల్డ్ స్టేట్మెంట్స్

చర్చనీయాంశమైన కొత్త నిర్మాత బోల్డ్ స్టేట్మెంట్స్

18 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… వీక్ డేస్ లో ఈ డ్రాప్ ఊహించలేదుగా..!

Kuberaa Collections: ‘కుబేర’… వీక్ డేస్ లో ఈ డ్రాప్ ఊహించలేదుగా..!

19 hours ago
Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version