Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anupama: వెనక్కి తగ్గిన సెన్సార్‌.. అనుపమ సినిమాకు 96 కట్స్‌ అవసరం లేదట!

Anupama: వెనక్కి తగ్గిన సెన్సార్‌.. అనుపమ సినిమాకు 96 కట్స్‌ అవసరం లేదట!

  • July 10, 2025 / 10:34 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anupama: వెనక్కి తగ్గిన సెన్సార్‌.. అనుపమ సినిమాకు 96 కట్స్‌ అవసరం లేదట!

గత కొద్ది రోజులు మలయాళ సినిమా పరిశ్రమలో ఓ సినిమా గురించి తెగ మాట్లాడుతున్నారు. అదే ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’. ఈ సినిమా గురించి ఇలా అందరూ డిస్కస్‌ చేసుకోవడానికి కారణం ఆ సినిమా టైటిలే. వాదనలు, వివాదాల చుట్టూ తిరిగిన ఈ సినిమా ఇప్పుడు అన్ని సమస్యలు తీర్చుకుని విడుదలయ్యే దారి కనిపిస్తోంది. కేంద్ర మంత్రి, నటుడు సురేశ్‌ గోపి, ప్రముఖ కథానాయిక అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది.

Janaki v/s State of Kerala

‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ సినిమాకి సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడానికి సెన్సార్‌ బోర్డు నిరాకరించడంతో ఈ సినిమా వార్తల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంత కాలం అభ్యంతరం వ్యక్తం చేసిన సెన్సార్‌ బోర్డ్‌ ఇప్పుడు వెనక్కి తగ్గింది. తాము ముందు చెప్పిన విధంగా 96 కట్స్‌ వద్దని కేవలం రెండే మార్పులు చేస్తే చాలు అని తెలిపింది. ఈ మేరకు సెన్సార్‌ బోర్డ్‌ తరఫు న్యాయవాది కేరళ హైకోర్టులో తన వాదనలు వినిపించారు. సినిమా టైటిల్‌ విషయంలో చిన్న మార్పు చేయమని కోరారు.

No cuts for Anupama Parameswaran Janaki vs State of Kerala

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Renu Desai: మరోసారి 2వ పెళ్లి పై స్పందించిన రేణూ దేశాయ్!
  • 2 This Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 Venkatesh: చిరుతో మాత్రమే కాదు బాలయ్యతో కూడా… మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన వెంకటేష్..!
  • 4 Nithiin: ‘తమ్ముడు’ ఎఫెక్ట్ ‘ఎల్లమ్మ’ పై పడిందా..?

‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ అనే పేరును ‘వి.జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ లేదా ‘జానకి.వి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’గా మార్చమని సెన్సార్‌ బోర్డు హైకోర్టు ముందు తెలిపింది. సినిమాలోని ఓ కోర్టు సన్నివేశంలో హీరోయిన్‌ పేరును మ్యూట్‌ చేయమని కూడా కోరింది. అలా చేయకపోతే ఇదే తరహా సన్నివేశాలు భవిష్యత్తులోనూ వచ్చే అవకాశం ఉందని, దాని వల్ల కొన్ని వర్గాల వారి మనోభావాల టాపిక్‌ వస్తుందని సెన్సార్‌ బోర్డు వాదనల్లో పేర్కొంది.

వాదనలు విన్న న్యాయస్థానం దీనిపై ఒక నిర్ణయానికి వచ్చి, అభిప్రాయాన్ని తెలియజేయాలని చిత్ర బృందాన్ని ఆదేశించింది. సినిమా విషయంలో ఇప్పటికే ఆలస్యం జరిగిన నేపథ్యంలో చిత్రబృందం పేరులో చిన్న మార్పునకు ఓకే చెప్పొచ్చు అని సమాచారం.

కమెడియన్ అలీ ఎమోషనల్ కామెంట్స్.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama
  • #Anupama parameswaran
  • #Janaki v/s State of Kerala

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

trending news

2 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 hour ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version