Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Mirai: ‘మిరాయ్‌’.. రేటు పెంచలేదా? పెంచితే ఇబ్బంది అని ఆగారా?

Mirai: ‘మిరాయ్‌’.. రేటు పెంచలేదా? పెంచితే ఇబ్బంది అని ఆగారా?

  • September 10, 2025 / 11:45 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mirai: ‘మిరాయ్‌’.. రేటు పెంచలేదా? పెంచితే ఇబ్బంది అని ఆగారా?

సినిమా కోసం మేం ఎక్కువ బడ్జెట్‌ పెట్టేశాం, సినిమా భారీగా రావడానికి ఎక్కువ ఖర్చు చేసేశాం, ప్రేక్షకులకు మంచి అనుభూతినివ్వడానికి అనుకున్నదాని కంటే ఎక్కువే అయింది లాంటి మాటలు మనం సినిమా పరిశ్రమలో వింటూనే ఉంటాం. ఆ మాటల తర్వాత మెల్లగా అందుకే సినిమా టికెట్‌ రేట్లు పెంచుతున్నాం. మాది పెద్ద సినిమా కదా.. ఆ మాత్రం పెంచుతాం. ఆసక్తి ఉన్నవారే ఎక్కువ పెట్టి కొని సినిమా చూస్తారు లాంటివి అంటారు. అయితే కొందరు మాత్రం సాధారణ టికెట్‌ ధరలకే మా సినిమాను ప్రేక్షకులు చూడొచ్చు అని చెబుతుంటారు.
ఇప్పుడు ‘మిరాయ్‌’ టీమ్‌ రెండో రకం మాట చెబుతోంది.

Mirai

ఒక తల్లి సంకల్పం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ సంకల్పం ఏమిటనేది తెరపైనే చూడాలి. ‘మిరాయ్‌’ కథ, విజువల్స్, భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కచ్చితంగా ఆకట్టుకుంటాయి. సినిమా అంతే నాణ్యతతో వచ్చింది. ఈ సినిమా చూస్తే రూ.300 కోట్లు ఖర్చు పెట్టి తీసిన అనుభూతి కచ్చితంగా కలుగుతుంది. అందుకే మాకు అవకాశం ఉన్నప్పటికీ టిక్కెట్‌ ధరల్ని పెంచడం లేదు అని చెప్పారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌. అలాగే ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ మా సినిమా చూడాలన్నదే మా ధ్యేయం అని చెప్పారు.

Star Director Kishore Tirumala turns actor for Mirai movie

‘మిరాయ్‌’లో లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సీక్వెన్స్‌లు పది ఉంటాయి. అశోకుడు జ్ఞానాన్ని తొమ్మిది పుస్తకాల్లో నిక్షిప్తం చేశాడు. వాటి రక్షణ బాధ్యతను ఎనిమిది మంది యోధులకు ఇస్తాడు. ఓ పుస్తకాన్ని ఆశ్రమానికి అందిస్తాడు. వాటి గురించి హీరో (తేజ సజ్జా) – విలన్‌ (మంచు మనోజ్‌) మధ్య పోరాటం ఎలా సాగిందనేది సినిమాలో ఆసక్తికంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేని. ఈ సినిమా ఈ నెల 12న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు. హిందీలో ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా టీమ్‌ అన్ని ఇండస్ట్రీలో ప్రచారం షురూ చేసింది.

ఫైనల్‌గా ఒక్కమాట.. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌ తరహాలో చాలామంది నిర్మాతలు ఆలోచిస్తే అనవసరపు టికెట్ల పెంపు సమస్య టాలీవుడ్‌లో రాదు.

 మొత్తానికి సుమన్ శెట్టి నోరు విప్పాడండోయ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mirai

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

2 days ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

2 days ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

2 days ago

latest news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

18 hours ago
Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

19 hours ago
Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

2 days ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version