Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » డూప్ లేకుండా నటిస్తున్న చిరంజీవి!

డూప్ లేకుండా నటిస్తున్న చిరంజీవి!

  • January 17, 2018 / 06:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డూప్ లేకుండా నటిస్తున్న చిరంజీవి!

డైరక్టర్లు కోరుకున్న దానికంటే మరింత బాగా నటించడం చిరంజీవికి తొలి చిత్రం నుంచి అలవాటు. డైరక్టర్ సంతృప్తి చెందితే ప్రేక్షకుడు తప్పకుండా సంతోషిస్తాడని ఆయన నమ్మకం. ఇప్పటికీ తన నమ్మకాలను వదులుకోవడం లేదు. తాజాగా చిరు తొలి స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకోనున్న సైరా  నరసింహా రెడ్డి సినిమా కోసం శ్రమిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన తొలి షెడ్యూల్ నానక్ రామ్ గూడాలో వేసిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ బాగా వచ్చిందని చిత్ర బృందం ఆనందంగా  ఉంది. నెక్ట్స్‌ షెడ్యూల్‌ను పొలాచ్చిలో మొదలు పెట్టనున్నారు.  ఫిబ్రవరిలో మొదలయ్యే ఈ షెడ్యూల్ కోసం చిత్ర బృందం సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తిగా విషయాలు తెలిసాయి.

నరసింహారెడ్డి మేకప్ కోసం చిరు మూడు గంటలపాటు మేకప్ రూంలో కూర్చోవలసి వచ్చేదంట. చిన్న షాట్ తీయాలన్న మూడు గంటల పాటు మెగాస్టార్ మేకప్ రూంలో ఉండాల్సిందే. అందుకే డైరక్టర్ కొన్ని షాట్స్ ని డూప్ ని పెట్టి తీస్తానని చెప్పారంట. కానీ చిరు అందుకు ఒప్పుకోలేదని సమాచారం. అలా చేస్తే పాత్రలో తన బాడీ లాంగ్వేజ్, స్టైల్ మిస్సవుతుందని అన్నారట. ఆ డెడికేషన్ ఉండబట్టే ఆయన మెగాస్టార్ అయ్యారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, జగపతి బాబు వంటి సీనియర్ నటులు నటించనున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయన తార హీరోయిన్ గా నటించనుంది. ఆమె నెక్స్ట్ షెడ్యూల్ నుంచి షూటింగ్ లో పాల్గొననుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiru
  • #Ram Charan
  • #Sye Raa Narasimha Reddy

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

9 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

10 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

11 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

12 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

1 day ago

latest news

Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

8 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

2 days ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version