Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » నా మాట ఎవరూ వినడం లేదు : సమంత

నా మాట ఎవరూ వినడం లేదు : సమంత

  • September 3, 2018 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నా మాట ఎవరూ వినడం లేదు : సమంత

తమ్ముడు.. తమ్ముడే.. పేకాట పేకాటే.. అనే నానుడి బాగా పాపులర్. అదే విధంగా మొగుడు మొగుడే .. పోటీ పోటీనే అంటోంది సమంత. భర్త అని చూడకుండా అతని సినిమా రిలీజ్ రోజే తన సినిమాతో థియేటర్లోకి వస్తోంది. వినాయకచవితి సందర్భంగా ఈనెల 13 న నాగచైతన్య నటించిన “శైలజా రెడ్డి అల్లుడు”, సమంత మూవీ “యూటర్న్” రిలీజ్ అవుతున్నాయి. ఈ విషయం ఫిలిం నగర్లో హాట్ టాపిక్ అయింది. ఎక్కడ చూసినా ఎవరు గెలుస్తారు? ఎవరు హిట్ సాధిస్తారు? అని మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో తమ సినిమాల ఫైట్ పై సమంత చేసిన కామెంట్స్ చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నాయి.

సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. “శైలజా రెడ్డి అల్లుడు” తో నా మూవీ యూటర్న్ పోటీ పడటం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే రిలీజ్ డేట్ ను మార్చమని దర్శకుడు పవన్ కుమార్ కు, నిర్మాతకు ఎన్ని సార్లు చెప్పినా వారు పట్టించుకోలేదు” అని సమంత చెప్పింది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. “యూటర్న్” నిర్మాతలు ఈమూవీకి మంచి ఓపెనింగ్స్ రావాలనే ఉద్దేశ్యంతో అందరి దృష్టిని ఆకర్షించడానికి .. చైతన్య సినిమాతో పోటీగా వదులుతున్నారు” అని వెల్లడించింది. అక్కినేని అభిమానులు మాత్రం ఈ పోటీ మంచిదేనని అంటున్నారు. పైగా “శైలజా రెడ్డి అల్లుడు”, “యూటర్న్” మూవీలు డిఫరెంట్ జోనర్స్ లో తెరకెక్కాయి కాబట్టి ఇబ్బందులు రావని నమ్ముతారు. రెండూ విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pokkata pakettai
  • #Samantha
  • #Shailaja Reddy Alludu

Also Read

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

related news

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

4 mins ago
Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

1 hour ago
దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

22 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

23 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

23 hours ago

latest news

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

3 hours ago
Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

3 hours ago
Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

3 hours ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

5 hours ago
Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version