Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ అభిమానులు తరుణ్ భాస్కర్ పై ఎందుకు మండిపడుతున్నారో తెలుసా ?

ఎన్టీఆర్ అభిమానులు తరుణ్ భాస్కర్ పై ఎందుకు మండిపడుతున్నారో తెలుసా ?

  • May 6, 2017 / 07:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ అభిమానులు తరుణ్ భాస్కర్ పై ఎందుకు మండిపడుతున్నారో తెలుసా ?

అచ్చమైన తెలుగు సినిమాని తెరకెక్కించి తరుణ భాస్కర్ అందరితో అభినందనలు అందుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం పెళ్ళిచూపులు ఆర్ధికంగా మంచి విజయం సాధించడంతో పాటు రెండు జాతీయ అవార్డులు అందుకుంది. ఉత్తమ చిత్రంగానే కాకుండా ఉత్తమ మాటలకు అవార్డు వరించాయి. దీంతో తరుణ్ ఒక్క సినిమాతోనే దేశంమొత్తం గుర్తింపు పొందారు. అయితే ఆయన సినిమాలో రాసిన మాటలకు అవార్డు అందుకుంటే.. బయట చెప్పిన మాటలకు శత్రువులను సంపాదించుకున్నారు. రీసెంట్ గా తరుణ్  భాస్కర్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ  “ఐఫా అవార్డ్స్” వారు టీఆర్పీ రేటింగ్ కోసమే జనతా గ్యారేజ్ కి అవార్డు ఇచ్చారు. నాకు అవార్డు ఇవ్వడం కన్నా ఎన్టీఆర్ కి అవార్డు ఇవ్వడం వల్ల వారికీ ఆదాయం వస్తుంది” అని చెప్పారు. ఈ విషయాన్నీ ఎన్టీఆర్ అభిమానులు సీరియస్ గా తీసుకున్నారు.

తరుణ్ భాస్కర్ పై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. కొందరైతే అతను చనిపోయినట్లు కూడా పోస్టులు చేశారు. ఫ్యాన్స్ ఆగ్రహాన్ని గుర్తించిన తరుణ్  సోషల్ మీడియాలో స్పందించారు.  “ఎన్టీఆర్ సార్ గురించి తప్పుగా మాట్లాడినందుకు క్షమించండి. మీడియాతో ఎలా మాట్లాడాలో తెలియక అలా అనేశాను. ఇక నుంచి ఆ పొరపాటు చేయను. ఇంతటితో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టండి. అంతేకాదు మీడియా ముఖంగా క్షమాపణలు చెబుతాను” అని నిన్న తన పేస్ బుక్ అకౌంట్ లో ఎన్టీఆర్ అభిమానులు వేడుకున్నారు. అతని పోస్ట్ తో సోషల్ మీడియాలో ఉన్నవారు శాంతించినా.. బయట ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తరుణ్ మీద కోపంగానే ఉన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #IIFA Awards 2017
  • #janatha garage Movie
  • #Jr NTR Fans
  • #NTR
  • #Pellichoopulu Movie

Also Read

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

related news

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

trending news

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

2 hours ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

7 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

9 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

14 hours ago

latest news

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

3 hours ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

4 hours ago
Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

5 hours ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version