Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » అప్పటి వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఉపశమనం అదొక్కటే..!

అప్పటి వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఉపశమనం అదొక్కటే..!

  • May 16, 2020 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పటి వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఉపశమనం అదొక్కటే..!

ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో అంతకంతకూ అసహనం పంచేస్తుంది. అనుకున్న సమయానికి కంటే ఆరు నెలలు వాయిదాపడిన ఆర్ ఆర్ ఆర్ 2021 జనవరిలో వస్తుంది అనుకుంటే నిర్మాత దానయ్య జనవరికి కూడా కష్టమే అని చెప్పి బాంబ్ పేల్చారు. సంక్రాంతి మిస్సయితే ఆర్ ఆర్ ఆర్ ఇక సమ్మర్ కి రావాల్సిందే. ఇప్పటికే ఎన్టీఆర్ వెండితెరపై కనిపించి ఏడాదిన్నర అవుతుంది. ఎన్టీఆర్ ని వెండితెరపై ఎప్పుడు చూద్దామా అని వారు ఆతృతగా ఎదురు చూస్తుంటే వరుస వాయిదాలు వారి ఉత్సాహాన్ని నీరుగారుస్తున్నాయి.

తాజా వాయిదాతో మరో ఏడాది పాటు ఎన్టీఆర్ వెండితెరపై కనిపించే పరిస్థితి లేదు. ఇప్పటికే 2019, 2020 ఎన్టీఆర్ నుండి మూవీ లేకుండా గడిచిపోనున్నాయి. వాస్తవానికి ఆర్ ఆర్ ఆర్ జనవరికే రావాల్సివుండగా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో మళ్ళీ వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ చిత్రం కావడంతో కొద్దిమందితో సినిమా పూర్తి చేయడం అనేది జరగని పని. విదేశీ నిపుణులు మరియు నటులు పనిచేస్తున్న ఈ చిత్రాన్ని హడావుడిగా తెరకెక్కించడం వీలులేని నేపథ్యంలో విడుదల వాయిదా తప్ప వేరే మార్గం లేదు.

Bollywood eyes on RRR movie1

ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా రానున్న ఫస్ట్ లుక్ వీడియో మాత్రమే ఫ్యాన్స్ కి కొంచెం ఉపశమనం ఇచ్చే అంశం. నిర్మాత దానయ్య ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఫస్ట్ లుక్ వీడియో ఉంటుందని స్పష్టత ఇవ్వగా దాదాపు మరో ఏడాది ఎన్టీఆర్ ఫ్యాన్స్ దానితో సరిపెట్టుకోవలసిందే.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Dvv Danayya
  • #Jr Ntr
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

related news

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

trending news

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

20 mins ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

54 mins ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

58 mins ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

2 hours ago
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

11 hours ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

5 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

6 hours ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version