Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అమీర్ ఖాన్ క్రేజ్ అందుకోనున్న ఎన్టీఆర్

అమీర్ ఖాన్ క్రేజ్ అందుకోనున్న ఎన్టీఆర్

  • January 16, 2017 / 12:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అమీర్ ఖాన్  క్రేజ్ అందుకోనున్న ఎన్టీఆర్

బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కి దేశంలో అనేక మంది అభిమానులున్నారు. స్టార్ హోదా ఉన్నప్పటికీ కథనే నమ్ముకుని, కథనే హీరో చేసి వరుసగా విజయాలను అందుకుంటున్నారు. ఇదే బాటలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నడుస్తున్నారు. మొన్నటి వరకు ఫుల్ యాక్షన్ సినిమాలను చేసిన తారక్ ఇప్పుడిప్పుడే మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలను చేస్తున్నారు. అభిమానులు ఆదరిస్తుండడంతో అటువంటి కథలకు సై అంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కథ కూడా చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం. భారీ బడ్జెట్ తో కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న మూవీలో ఎన్టీఆర్ మూడు పాత్రలో మెప్పించనున్నారు. ఆ మూడు పాత్రలను అద్భుతంగా చూపించడానికి బాలీవుడ్ కెమెరా మెన్ సీ కే మురళీధరన్ ని తీసుకున్నారు.

ఇతను అమీర్ ఖాన్ గత చిత్రాలు ‘3ఇడియట్స్’, ‘పీకే’ లకు సినిమాటోగ్రాఫర్‌ గా పనిచేశారు. ఎన్టీఆర్  27 మూవీ ద్వారా ఛాయాగ్రాహకుడిగా టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. మురళీధరన్  ఈ చిత్రానికి ఒప్పుకున్నారంటే కేవలం డబ్బు కోసమే కాదని, కథలో చాలా డెప్త్ ఉంది కాబట్టే ఒప్పుకున్నారని చిత్ర బృందం చెప్పింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ కి అమీర్ ఖాన్ క్రేజ్ వస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ఈనెల 26  నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీలో ముగ్గురు బ్యూటీలు కాజల్ అగర్వాల్, మంజిమ మోహన్, అనుపమ పరమేశ్వరన్ నటించనున్నట్లు తెలిసింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Director Bobby
  • #Kalyan Ram
  • #Nandamuri Arts
  • #NTR

Also Read

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

related news

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

trending news

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

2 mins ago
Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

7 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

11 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

12 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

20 hours ago

latest news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

2 days ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version