Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » ‘సింగం 3’కి ఎన్టీఆర్‌తో ఉన్న సంబంధాన్ని వెల్లడించిన సూర్య

‘సింగం 3’కి ఎన్టీఆర్‌తో ఉన్న సంబంధాన్ని వెల్లడించిన సూర్య

  • December 7, 2016 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సింగం 3’కి ఎన్టీఆర్‌తో ఉన్న సంబంధాన్ని వెల్లడించిన సూర్య

కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోను మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు సూర్య. అతను నటించిన గజిని,  సింగం, 24 సినిమాలు ఇక్కడ మంచి కలక్షన్స్ సాధించాయి. ఇప్పుడు సింగం 3 తో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మాస్ దర్శకుడు హరి తెరకెక్కించిన ఈ సినిమాను మొదట డిసెంబర్ 16న విడుదల చేయాలనుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం 9 న రిలీజ్ అవుతుండడంతో థియేటర్ల కొరత వస్తుందని డిసెంబర్ 23కు పోస్ట్ పోన్ చేశారు. ఈ విషయాన్నీ స్వయంగా సూర్యనే చెప్పారు. విలేకరుల సమావేశంలో ఆయన మరిన్ని సంగతులను వెల్లడించారు.

” ‘సింగం 3’ ఎక్కువ భాగం వైజాగ్, నెల్లూరులోనే షూటింగ్ జరుపుకుంది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్‌తో ఈ సినిమాకు చిన్న సంబంధం ఉంది” అని సూర్య చెప్పారు. “మహానేత అప్పుడు ఓ సమస్య పరిష్కారానికి పోరాడారని, అదే తమ కథలో కీలక పాయింటని తెలిపారు. ఆ విషయాన్నీ చెప్పడానికి మాత్రం నిరాకరించారు. అదేంటో వెండితెర పైనే చూసి తెలుసుకోవాలని సినిమాపై ఆసక్తిని పెంచారు. సింగం, సింగం 2 లో ప్రధాన హీరోయిన్ గా నటించిన అనుష్క సింగం 3 లోను అలరించనుంది. ఆమెకు అదనంగా ఇందులో శృతిహాసన్ అందాలు ఆరబోయనుంది. ఈ సీరీస్ లో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో మూడోది కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Haasan
  • #Anushka
  • #Director Hari
  • #Singham 3 movie
  • #Suriya

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

10 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

2 hours ago
Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

4 hours ago
Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version