Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘ఎన్టీఆర్ -మహానాయకుడు’ ప్రమోషన్స్ విషయంలో బాలయ్య డెసిషన్ అదే..!

‘ఎన్టీఆర్ -మహానాయకుడు’ ప్రమోషన్స్ విషయంలో బాలయ్య డెసిషన్ అదే..!

  • January 29, 2019 / 12:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఎన్టీఆర్ -మహానాయకుడు’ ప్రమోషన్స్ విషయంలో బాలయ్య డెసిషన్ అదే..!

‘ఎన్టీఆర్‌ బయోపిక్’ నుండీ తొలిభాగమైన ‘ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందమూరి బాలకృష్ణ సొంత బ్యానర్ అయిన ‘ఎన్.బి.కె ఫిలిమ్స్’ సంస్థ నుండీ వచ్చిన మొదటి చిత్రం కావడంతో… ఈ చిత్రానికి ప్ర‌మోష‌న్లు ఓ రేంజులో నిర్వ‌హించారు. ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాల‌న్‌ని కూడా తీసుకొచ్చి ఇంట‌ర్వ్యూలు నిర్వహించారు. రానా, కళ్యాణ్ రామ్, క్రిష్‌, సుమంత్‌, కీర‌వాణి… ఇలా అంద‌రూ ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొన్నారు ఇప్పుడు రెండో భాగమైన ‘ఎన్టీఆర్ – మ‌హా నాయ‌కుడు’ చిత్రం కూడా విడుద‌ల‌కు సిద్దమవుతుంది.

  • మిస్టర్ మజ్ను’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!
  • వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • మణికర్ణిక రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అయితే ఈసారీ… ఈ రేంజ్ లో ప్రమోషన్లు చేసే అవకాశాలు క‌నిపించ‌డం లేదనే చెప్పాలి. అస‌లు ప్రమోషన్లు నిర్వహిస్తారా అనే అనుమానాలు కూడా ఏర్పడుతున్నాయి. దీనికి ముఖ్య కారణం ఈ చిత్ర విడుదలకు చాలా తక్కువ సమయం ఉండడం.. అందులోనూ…, ‘కథానాయకుడు’ చిత్ర సమయంలోనే ఈ చిత్రం గురించి మాట్లాడాల్సింది.. మాట్లాడేశారు. ఇక ట్రైలర్, పాట‌లు కూడా ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ టైములో చేసేసారు. అయితే మరో ట్రైల‌ర్ విడుదల చేసే అవకాశం ఉంది. అది త‌ప్ప‌.. కొత్త‌గా చెప్ప‌డానికీ, చూపించ‌డానికీ ఏమీ మిగలలేదనే చెప్పాలి. అయితే ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ చిత్రం డిజాస్టర్ అయ్యింది కాబట్టి.. ఆ చిత్రం వలన నష్టపోయిన బయ్యర్ల గురించి అయినా ప్రమోషన్లు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం .. ట్రైల‌ర్ లాంచ్‌తో ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌ను స‌రిపెట్టాల‌ని బాల‌య్య భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇక ఎలక్ట్రానిక్,ప్రింట్ మీడియాలకు ఇచ్చే ఇంట‌ర్వ్యూల‌తో ఈ ప్రమోషన్లకు పుల్ స్టాప్‌ బాలయ్య – క్రిష్ లు భావిస్తున్నట్టు ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Blakrishna NTR Mahanayakudu
  • #NTR Mahanayakudu
  • #NTR Mahanayakudu Movie
  • #NTR Mahanayakudu Promotion

Also Read

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

trending news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

3 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

3 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

4 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

4 hours ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

11 hours ago

latest news

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

6 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

8 hours ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version