Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » NTR, Naga Chaitanya: గుండమ్మ కథ చేయకపోవడానికి కారణమిదేనా.?

NTR, Naga Chaitanya: గుండమ్మ కథ చేయకపోవడానికి కారణమిదేనా.?

  • June 28, 2021 / 10:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR, Naga Chaitanya: గుండమ్మ కథ చేయకపోవడానికి కారణమిదేనా.?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినిమాల్లో గుండమ్మ కథ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులకు కూడా గుండమ్మ కథ సినిమా నచ్చుతుంది. ఈ సినిమాను బాలకృష్ణ, నాగార్జున హీరోలుగా రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరగగా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. నాగచైతన్య, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు జరగగా ఆ ప్రయత్నాలు కూడా వర్కౌట్ ఆలేదు. 1962 సంవత్సరంలో గుండమ్మ కథ రిలీజ్ కాగా ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున ఒకే సినిమాలో నటించడంతో సినిమాపై అంచనాలు జరిగేలా చేశాయి.

అయితే ఈ సినిమాలో అందరికంటే సూర్యకాంతం పాత్ర హైలెట్ అయింది. ఈ సినిమాకు అప్పట్లోనే 90 లక్షల రూపాయల షేర్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కు ఇప్పటికీ గుండమ్మ కథ సినిమాలో నటించాలనే కోరిక ఉంది. అయితే సూర్యకాంతం పాత్రకు సరైన నటి దొరకకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ వెనక్కు తగ్గారు. సూర్యకాంతం పాత్రకు సరిపోయే నటి దొరికితే మాత్రం ఈ మూవీ రాబోయే రోజుల్లో తెరకెక్కే అవకాశాలు అయితే ఉంటాయి.

సూర్యకాంతం గయ్యాలితనం, కోపం టైమింగ్ ను అందుకునే నటి దొరకడం కష్టమేనని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. గోల్డెన్ క్లాసిక్ సినిమా అయిన గుండమ్మ కథ రీమేక్ భవిష్యత్తులోనైనా వస్తుందో లేదో చూడాల్సి ఉంది. నందమూరి, అక్కినేని హీరోల కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని ఆయా హీరోల ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gundamma Katha
  • #naga chaitanya
  • #NTR

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

17 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

19 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

14 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

15 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version