Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » “జూనియర్”కి పాటాలు నేర్పుతున్న “ఎన్టీఆర్”!!!

“జూనియర్”కి పాటాలు నేర్పుతున్న “ఎన్టీఆర్”!!!

  • October 21, 2016 / 06:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“జూనియర్”కి పాటాలు నేర్పుతున్న “ఎన్టీఆర్”!!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్…..ఈ పేరు పెద్దగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు…నందమూరి వారసత్వాన్ని ఈ తరానికి పరిచయం చేసిన హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. అయితే యాక్టింగ్ విషయంలో ఎన్టీఆర్ టాప్ హీరో….అతని తర్వాతే ఎవరైనా అని అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. అది నిజమే ఇప్పుడుతున్న యువ హీరోల్లో అన్ని రకాల పాత్రలు చేయగల వారు చాలా తక్కువ మంది ఉంటారు….అందులో ఎన్టీఆర్ ఒకరు అనడానికి ఏమాత్రం సందేహీంచనవసరం లేదు. ఇదిలా ఉంటే వరుసగా టెంపర్…నాన్నకు ప్రేమతో…జనతా గ్యారేజ్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అనుకున్న ఎన్టీఆర్….ఇప్పుడు అసలు ఏం చేస్తున్నాడు అంటే…మాత్రం ఈ కధ చదవాల్సిందే…హిట్ కొట్టిన ఆనందంలో.. రీసెంట్ గా తన కుటుంబంతో కలిసి థాయ్ లాండ్ టూర్ కి వెళ్లాడు ఎన్టీఆర్. కాస్త ఎక్కువ టైమ్ నే బ్యాంకాక్ లో ఎంజాయ్ చేసేందుకు కేటాయించేశాడు.

రీసెంట్ గా తిరిగి హైద్రాబాద్ వచ్చీ రాగానే కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని అన్నారు కానీ.. అది కూడా జరగలేదు. మరి ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడబ్బా అంటే.. తన జూనియర్ కి అ..ఆ..లు ఏబీసీడీలు దగ్గరుండి నేర్పిస్తున్నాడట. వీలైనంత ఎక్కువ టైమ్ ని కొడుకు అభయ్ రామ్ కేటాయిస్తున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తరువాత సినిమాని త్రివిక్రమ్ తో చెయ్యని అని విశ్వ ప్రయత్నాలే చేశాడు, కానీ కుదరలేదు…అయితే మరో పక్క పూరీ మంచి కధతో రెడీగా ఉన్నాడు కానీ కల్యాణ్ రామ్ ఇజమ్ సినిమా రిసల్ట్ బట్టి పూరికి అవకాశం ఇవ్వాలో వద్దో అనేది ఎన్టీఆర్ ఆలోచన…ఏది ఏమైనా…మన జూనియర్…తన జూనియర్ కి పాటాలు నేర్పిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #ISM Movie
  • #janatha garage
  • #NTR
  • #young tiger

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

3 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

23 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

54 mins ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

4 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

5 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

8 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version