Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ 27 సినిమా వివరాలు ప్రకటించిన అన్న కళ్యాణ్ రామ్

ఎన్టీఆర్ 27 సినిమా వివరాలు ప్రకటించిన అన్న కళ్యాణ్ రామ్

  • December 9, 2016 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ 27 సినిమా వివరాలు ప్రకటించిన అన్న కళ్యాణ్ రామ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ విషయంలో కొనసాగనున్న సస్పెన్స్ కి తెర పడింది. జనతా గ్యారేజ్ తర్వాత ఆయన చేయనున్న సినిమా ఫిక్స్ అయింది. ఎన్టీఆర్ 27 వ మూవీని తమ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో చేస్తున్నట్లు నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ ఈ రోజు ఉదయం ట్విట్టర్ వేదికపై ప్రకటించారు. ఈ చిత్రం బాబీ దర్శత్వంలో తెరకెక్కనుందని వెల్లడించారు. ఈ విషయాన్నీ మీతో(ఫ్యాన్స్) పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని వివరించారు. జనతా గ్యారేజ్ చిత్రం నేటితో వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా నందమూరి అభిమానులకు ఈ శుభవార్తను చెప్పారు.

హీరోయిన్ ఎవరు అనే విషయాన్నీ మాత్రం కళ్యాణ్ రామ్ వెల్లడించలేదు. బాబీ సన్నిహితులు అందించిన సమాచారం మేరకు ఇందులో తారక్ జోడీగా సమంత నటించనుంది. మొదట కాజల్ అగర్వాల్ ని పరిశీలించారు కానీ.. ఆ ఛాన్స్ క్యూట్ బ్యూటీకి వెళ్ళింది. సంక్రాంతి తర్వాత సెట్ మీదకు వెళ్లనున్న ఈ మూవీలో ఎన్టీఆర్ కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తున్నారు. హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ (హిట్) పేరుతో టోన్డ్ బాడీ కోసం ఎన్టీఆర్ కసరత్తులు మొదలెట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రైనర్ ని ఎంపిక చేసుకున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #janatha garage Movie
  • #Kalyan Ram
  • #Nandamuri Arts
  • #NTR

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

33 mins ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

59 mins ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

1 hour ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

2 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

2 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

5 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

6 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

7 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

8 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version