Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » ఎన్టీయార్ లక్ష్యం “వైవిధ్యమైన సినిమా”!

ఎన్టీయార్ లక్ష్యం “వైవిధ్యమైన సినిమా”!

  • October 20, 2017 / 01:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీయార్ లక్ష్యం “వైవిధ్యమైన సినిమా”!

“నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ” సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టి.. ప్రస్తుతం యూరప్ లో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఎన్టీయార్.. ట్రిప్ అనంతరం మార్చి నుంచి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ రెండూ కాకుండా మరో ఫెంటాస్టిక్ కాంబినేషన్ ను ఎన్టీయార్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈమధ్యకాలంలో రొటీన్ కథలను, మాస్ మసాలా ఎంటర్ టైనర్స్ ను పక్కన పెట్టి కాస్త వైవిధ్యమైన కథలను ఎంచుకొంటున్న ఎన్టీయార్ ఆ ధోరణిని కంటిన్యూ చేస్తూ.. తన తదుపరి చిత్రానికి దర్శకుడిగా విక్రమ్ కుమార్ ను ఎంపిక చేసుకొన్నట్లు తెలుస్తోంది.

తెలుగులో “ఇష్క్, మనం” తమిళంలో “24” సినిమాలు తీసి జోనర్ ఏదైనా “వైవిధ్యం” కంపల్సరీ అంటూ కెరీర్ ను కొనసాగిస్తున్న విక్రమ్ కుమార్ ప్రస్తుతం అఖిల్ హీరోగా “హెలో” అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. డిసెంబర్ లో విడుదలవ్వనున్న ఈ సినిమా అనంతరం విక్రమ్ ఓ తమిళ చిత్రం తీసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. ఆ తమిళ సినిమా అనంతరం ఎన్టీయార్ హీరోగా ఒక సినిమా తీస్తాడట. ఆల్రెడీ కథ రెడీ అయిపోయిందని, ఎన్టీయార్ కి సింగిల్ లైన్ నేరేట్ చేయగా.. అతనికి కూడా బాగా నచ్చిందని టాక్. సో, హీరో క్యారెక్టరైజేషన్ ను ఫెంటాస్టిక్ గా క్రియేట్ చేసే విక్రమ్ కుమార్ తమ అభిమాన కథానాయకుడు ఎన్టీయార్ ను ఎంత వైవిధ్యంగా చూపిస్తాడా అని జూనియర్ అభిమానులు ఇప్పట్నుంచే వెయిటింగ్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Jr Ntr
  • #NTR

Also Read

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

related news

War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

trending news

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

10 hours ago
Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

11 hours ago
Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

16 hours ago
OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

17 hours ago

latest news

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

11 hours ago
AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

18 hours ago
Agent Sai Srinivasa Athreya: నవీన్ పోలిశెట్టి క్రేజీ సినిమాకు సీక్వెల్…కానీ..!

19 hours ago
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

21 hours ago
Fish Venkat: ఆస్పత్రిలో ప్రముఖ నటుడు.. సాయం చేయాలంటూ కుమార్తె వినతి!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version