Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » మరో మూడేళ్లు..”ఎన్టీఆర్”ను తెరపై చూడలేమా!!!

మరో మూడేళ్లు..”ఎన్టీఆర్”ను తెరపై చూడలేమా!!!

  • February 16, 2016 / 11:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో మూడేళ్లు..”ఎన్టీఆర్”ను తెరపై చూడలేమా!!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను రాజమౌళి టార్గెట్ చేశాడా? ఎన్టీఆర్ ను సరికొత్త పద్దతిలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడా? రాణా, ప్రభాస్  ని ఇబ్బంది పెట్టినట్లు ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టేందుకు మన జక్కన్న వ్యూహం రచిస్తున్నాడా? అంటే అవును అనే అంటున్నాయి మీడియా వర్గాలు. ఇంతకీ విషయం ఏంటంటే…రాజమౌళి బహుబలి చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే, ఇక ఆ సినిమా రెండో భాగాన్ని కూడా అందంగా తెరకెక్కిస్తూ ఉన్నాడు మన దర్శకుడు. ఇక ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ తో ఒక సినిమా చేసేందుకు మన జక్కన్న రెడీ  అవుతున్నాడని సమాచారం. అందులో భాగంగా ఈ చిత్రాన్ని అన్ని బాషల్లో విడుదల చేసేందుకు సైతం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని బాహుబలి కన్నా భారీగా, ఎంతో ఖర్చుతో, ఒక అంతర్జాతీయ నిర్మాణ సంస్థ నిర్మాణంలో చేయనున్నట్లు సమాచారం. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, అసలు కధ ఇప్పుడే మొదలు అదేమిటంటే ఈ సినిమాకి ఎన్టీఆర్ సైతం ఒకే చెప్పడంటా. కానీ ఇక్కడ చిక్కు ఏమిటంటే…ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శారీరకంగా సన్నద్దం అవ్వాల్సి ఉంటుందని రెండు మూడేళ్ల పాటు ఇతర సినిమాలు చేయకుండా కేవలం ఇదే ప్రాజెక్టుకు పరిమితం కావాలని చెప్పాడట రాజమౌళి. రాజమౌళిపై నమ్మకంతో ఎన్టీఆర్ సుముఖత వ్యక్తం చేసిట్లు చెబుతున్నారు. మరి ఇదే నిజం అయితే ఎన్టీఆర్ సినిమా లేకుండా, ఎన్టీఆర్ ను తెరపై చూడకుండా తన అభిమానం సైన్యం మూడు ఏళ్లు ఉండగలదా, అంతేకాకుండా అసలే రాజమౌళి బహుబలి తరువాత తీస్తున్న సినిమా, అంచనాలు భారీగా ఉంటాయి, ఆ అంచనాలను జక్కన్న అందుకోగలడా? అనేది అభిమానులను కలచి వేస్తున్న ప్రశ్నలు. చూద్దాం మరి ఏం జరగబోతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #NTR
  • #ntr new movies
  • #Rajamouli

Also Read

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

50 seconds ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

27 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

56 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 hours ago

latest news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

3 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

4 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

5 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version