Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే టైటిల్, స్టోరీ తెలిసిపోయిందా?

ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే టైటిల్, స్టోరీ తెలిసిపోయిందా?

  • January 28, 2020 / 06:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే టైటిల్, స్టోరీ తెలిసిపోయిందా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఇప్పటికీ రికార్డుల మోత మోగిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్… ఎన్టీఆర్ తో ఓ చిత్రం చేయబోతున్నట్టు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం హిట్ అనిపించుకోవడంతో.. ఇప్పుడు వీరి చేయబోయే కొత్త ప్రాజెక్ట్ పై కూడా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇంకా సినిమా మొదలవ్వలేదు కానీ.. అప్పుడే ఈ చిత్రం టైటిల్, కథ ఇదేనంటూ ప్రచారం జరుగుతుంది. త్రివిక్రమ్ సినిమాలకు ఎక్కువగా ‘అ’ తో మొదలయ్యే టైటిల్స్ నే పెడుతుంటాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే రెండో సినిమాకి కూడా ‘అ’ తో మొదలయ్యే టైటిల్ నే ఫిక్స్ చేసాడని సమాచారం.

Trivikram With Jr NTR

అందుతోన్న సమాచారం ప్రకారం.. ‘అయినను పోయిరావలె హస్తినకు..’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసాడట. ఈ చిత్రం ఆగష్టులో సెట్స్ పైకి వెళ్ళనుంది. ‘తన తండ్రి రాజకీయ జీవితాన్ని దెబ్బ కొట్టిన కొంతమంది ప్రత్యర్దులకు … తన స్టైల్ లో గుణపాఠం చెప్పే కొడుకుగా ఎన్టీఆర్ ఈ చిత్రంలో కనిపిస్తాడట. ఇది ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న పొలిటికల్ మూవీ అని తెలుస్తుంది. డిల్లీ రాజకీయాలను కూడా ఈ చిత్రంలో త్రివిక్రమ్ టచ్ చేయబోతున్నట్టు సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది. మరో పక్క ఎన్టీఆర్.. రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Ala Vaikunthapurramloo
  • #Ayinanu Poyravle hasthinaku
  • #JrNtr-
  • #NTR

Also Read

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

related news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

trending news

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

6 mins ago
Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

2 days ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

2 days ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

2 days ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

2 days ago

latest news

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

2 days ago
Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version