Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » పూరి జగన్నాథ్ తో చిత్రం పై ఎన్టీఆర్ పునరాలోచన

పూరి జగన్నాథ్ తో చిత్రం పై ఎన్టీఆర్ పునరాలోచన

  • October 24, 2016 / 11:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరి జగన్నాథ్ తో చిత్రం పై ఎన్టీఆర్ పునరాలోచన

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కొత్త చిక్కు వచ్చి పడింది. తనకి టెంపర్ వంటి హిట్ ఇచ్చి ఫుల్ ఫామ్లోకి రావడానికి కారణమయిన స్పీడ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ తో సినిమాకి నో చెప్పలేక తెగ ఇబ్బంది పడిపోతున్నారు. తారక్ కి కొన్ని రోజుల క్రితం పూరి స్టోరీ చెప్పారు. అతనికి నచ్చింది కానీ, అభిమానులు ఎలా స్వీకరిస్తారోనని ఆలోచనలో పడ్డారు. అప్పుడు పూరి ఇజం షూటింగ్ లో బిజీగా ఉండేసరికి.. ఈ చిత్రం తర్వాత చూద్దాం లే అని కాసేపు పక్కన పెట్టారు. ఇజం ఆడియన్స్ కి కనెక్ట్ అయితే, అతనికి ఒకే చెబుతాము.. లేకుంటే వేరే డైరక్టర్ తో వెళుదామని అనుకున్నారు.

ఇజం విడుదల కావడం. ఓ మోస్తరు హిట్ టాక్ రావడం జరిగి పోయాయి. ఆ సినిమా కళ్యాణ్ రామ్ ఇమేజ్ ని పెంచింది కానీ, పూరి జగన్నాథ్ కి పేరు తీసుకురాలేక పోయింది. పైగా అతని గత చిత్రాల జాబితాలో ఇజాన్ని కలిపేశారు. ఈ మిశ్రమ టాక్ తో ఎన్టీఆర్ సంతృప్తిగా లేరు. జ్యోతి లక్ష్మి, లోఫర్, ఇజం చిత్రాల ద్వారా పూరి క్రేజ్ తగ్గించున్నారు. తారక్ టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలతో ఇమేజ్ పెంచుకున్నారు. ఈ సమయంలో మొహమాటానికి పోయి పూరి కి ఒకే చెబితే ఫలితం ఎలా ఉంటుందోనని సతమవుతున్నారు. ఇజం తర్వాత ఎన్టీఆర్ పై ఒత్తిడి పెరగడంతో ఏమి చేయాలో తెలియక పునరాలోచనలో పడ్డారు. మరో వారం రోజుల్లో తారక్ తన తర్వాతి సినిమాపై నిర్ణయం తీసుకోనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #ISM Movie
  • #Kalyan Ram
  • #NTR

Also Read

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

trending news

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

2 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

2 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

3 hours ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

3 hours ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

4 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

8 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

14 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

15 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

17 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version