Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ 28 డైరక్టర్ అతనేనా?

ఎన్టీఆర్ 28 డైరక్టర్ అతనేనా?

  • April 8, 2017 / 12:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ 28 డైరక్టర్ అతనేనా?

జనతా గ్యారేజ్ తో ఎన్టీఆర్ పూర్వవైభవాన్ని సొంతం చేసుకున్నారు. అందుకే తారక్ తో సినిమా చేయాలనీ తెలుగు టాప్ డైరక్టర్లు కథలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో  జై లవ కుశ  సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకొని సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. ఈ ప్రాజక్ట్ తర్వాత తారక్ ఏ డైరక్టర్ తో సినిమా చేస్తారని ఇప్పుడే టాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలయింది. పవన్ సినిమా ప్రారంభంలో ఆలస్యం కావడంతో త్రివిక్రంతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ లేనట్టేనని అర్ధమయిపోయింది. బాహుబలి తర్వాత ఎవరితో సినిమా చేస్తానని సంగతి ఇప్పటి వరకు రాజమౌళి చెప్పలేదు.

అతను ఎన్టీఆర్ తో సినిమా చేయాలని అనుకుంటున్నారని ఫిలిం నగర్ టాక్. మరో డైరక్టర్ కూడా ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని సమాచారం. అతనే వినాయక్. వీరిద్దరి కలయికలో వచ్చిన ఆది, అదుర్స్ సూపర్ హిట్ అయ్యాయి. మళ్ళీ కలిసి సినిమా చేయడానికి డైరక్టర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారట. ఖైదీ నంబర్ 150 వంటి విజయం అందుకున్న తరవాత కూడా ఖాళీగా ఉంది ఎన్టీఆర్ కోసమేనని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. మరి ఎన్టీఆర్ 28 వ మూవీని వీరిద్దరిలో ఎవరితో చేస్తారో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #Jai lava kusa movie
  • #Jr Ntr
  • #Khaidi No 150 Movie
  • #NTR27

Also Read

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

related news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Mega 158 : చిరు సరసన హీరోయిన్ గా ఆ భామ..? బాబీ ప్లాన్ మాములుగా లేదుగా..!

trending news

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

37 mins ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

2 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

3 hours ago
Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

5 hours ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

5 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

1 hour ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

2 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

3 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version