Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » సంజయ్ లీలా భన్సాలీ పౌరాణిక పాత్ర సిద్ధం చేశారట

సంజయ్ లీలా భన్సాలీ పౌరాణిక పాత్ర సిద్ధం చేశారట

  • May 15, 2020 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంజయ్ లీలా భన్సాలీ పౌరాణిక పాత్ర సిద్ధం చేశారట

ఎన్టీఆర్ క్రేజ్ రీత్యా స్టార్ డైరెక్టర్స్ ఆయనతో మూవీకి సిద్ధంగా ఉన్నారు. రాజమౌళితో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న ఎన్టీఆర్, ఇదే ఏడాది త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. ఆర్ ఆర్ ఆర్ 2021 జనవరిలో విడుదల కానుండగా, అదే ఏడాది సమ్మర్ లో త్రివిక్రమ్ మూవీ విడుదల అవుతుంది. ఈ రెండు చిత్రాలపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. కాగా ఆ చిత్రం అనంతరం ఎన్టీఆర్ కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మూవీలో నటిస్తారు.

ఈ మూవీ కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా, పాన్ ఇండియా మూవీగా హై బడ్జెట్ తో తెరకెక్కనుంది. కెజిఫ్ సినిమాతో భారీ పాపులారిటీ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మూవీ అంటే అది విజువల్ వన్దర్ అవుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. కాగా బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కూడా ఎన్టీఆర్ కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసి ఉంచారని కొద్దిరోజులుగా టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఇది పౌరాణికం అయ్యే సూచనలు కలవట.

Once again Jr NTR proved his greatness1

పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ చక్కగా సరిపోతాడని భావిస్తున్న సంజయ్ లీలా భన్సాలీ ఆతరహా కథను ఎన్టీఆర్ కోసం రాసి వుంచారట. కాని పక్షంలో ఇది హిస్టారికల్ యాక్షన్ డ్రామా అయ్యే అవకాశం కూడా కలదు. ఐతే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే, అధికారిక ప్రకటన వస్తే తప్ప ఈ ప్రాజెక్ట్ పై స్పష్టత రాదు. ప్రశాంత్ నీల్ తరువాత ఎన్టీఆర్ అట్లీ లేదా సంజయ్ లీలా సినిమాలలో నటించే అవకాశం ఎక్కువగా ఉంది.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #JrNtr-
  • #NTR
  • #NTR30
  • #NTR31
  • #Prashant Neel

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

6 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

8 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

9 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

9 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

10 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

7 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

11 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version