Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » OG Movie: ఈసారి ‘ఓజీ’ రూమర్స్‌ పక్కాగా ఉన్నాయి దానయ్యా… క్లారిటీ ఇస్తారా?

OG Movie: ఈసారి ‘ఓజీ’ రూమర్స్‌ పక్కాగా ఉన్నాయి దానయ్యా… క్లారిటీ ఇస్తారా?

  • January 10, 2025 / 12:32 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Movie: ఈసారి ‘ఓజీ’ రూమర్స్‌ పక్కాగా ఉన్నాయి దానయ్యా… క్లారిటీ ఇస్తారా?

‘ఆయన్ని ఇబ్బంది పెట్టకంది.. సమయం వచ్చనప్పుడు మేమే అప్‌డేట్‌ ఇస్తాం’ అని కొన్ని రోజుల క్రితం డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ ఓ ట్వీట్‌ చేసింది. మీరూ చూసే ఉంటారు. దానికి కారణం కొంతమంది ఫ్యాన్స్‌ పవన్‌ కల్యాణ్‌ను అప్‌డేట్‌ కోసం వేధిస్తుండటమే. ‘ఓజీ ఓజీ ఏంటయ్యా.. ఇది ప్రభుత్వపరమైన కార్యక్రమం’ అని పవన్‌ ఆ రోజు కాస్త విసుక్కున్నారు. దీంతో ఫ్యాన్స్‌ అప్‌డేట్‌ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాయి. అయితే వారి ఎదురుచూపులకు తెరపడిందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

OG Movie

‘ఓజీ’ సినిమాకు సంబంధించిన ఓ స్క్రీన్ షాట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దాని ప్రకారం చూస్తే సినిమా టీమ్‌ ఓ టీజర్‌ను రెడీ చేసింది. అంతేకాదు ఆ టీజర్‌ సెన్సార్‌ కూడా పూర్తయింది. 1.39 నిమిషాల నిడివి ఉన్న టీజర్‌ను దాసరి వీర వెంకట దానయ్య సెన్సార్‌ చేయించినట్లు ఆ స్క్రీన్‌షాట్‌ బట్టి తెలుస్తోంది. ఇక సర్టిఫికెట్‌ నెంబరు, డేట్‌ లాంటి వివరాలు చాలానే ఉన్నాయి. ఒకవేళ ఆ స్క్రీన్‌షాట్‌ నిజమైతే.. ‘జీసీ’లో ‘ఓజీ’ని చూడబోతున్నాం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'గేమ్ ఛేంజర్' కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
  • 3 'గేమ్ ఛేంజర్' తో పాటు పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన సినిమాల లిస్ట్!
  • 4 ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజి’. సుజీత్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈపాటికే విడుదల కావాల్సి ఉన్నా.. వివిధ కారణాల వల్ల సినిమా షూటింగ్‌ ఆగిపోతూ వచ్చింది. ఈ నేపథ్యంలో అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తున్నారు. లేటు చేయడం బాగోదు అనేమో చిత్రబృందం సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేసే ఆలోచనలోకి వచ్చింది. అయితే ఇది టీజరా? లేక గ్లింప్స్‌ లెక్కన తీసుకొస్తారా అనేది చూడాలి.

OG teaser in Game Changer theaters2

ఒకవేళ వీడియో రాక నిజమైతే.. ఇద్దరు ‘గేమ్‌ ఛేంజర్‌’లను ఒకే స్క్రీన్‌ మీద చూసే అవకాశం కలగబోతోంది. మరి సినిమా ముందు ఈ టీజర్‌ ప్లే చేస్తారా? లేక సినిమా ఇంటర్వెల్‌లో వేస్తారా అనేది చూడాలి. మొన్నీమధ్య రాజమండ్రి ఈవెంట్‌లో ఇద్దరినీ చూడటానికి రెండు కళ్లూ చాలలేదు. ఇప్పుడు మరోసారి ఆ అవకాశమన్నమాట.

బులెట్‌ లాంటి ప్రశ్నలు.. మిస్సైల్‌ లాంటి ఆన్సర్లు… భలే కాంబో అబ్బా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #OG Movie
  • #pawan kalyan
  • #Ram Charan

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

16 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

17 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

25 mins ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

16 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version