Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » అల్లు అర్జున్ – అట్లీ.. ఆమెను లాక్ చేసేశారా..?!

అల్లు అర్జున్ – అట్లీ.. ఆమెను లాక్ చేసేశారా..?!

  • April 10, 2025 / 10:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్ – అట్లీ.. ఆమెను లాక్ చేసేశారా..?!

‘పుష్ప 2’ (Pushpa 2) తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun)  తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ  (Atlee Kumar) దర్శకత్వంలో చేస్తున్నట్టు నిన్న అధికారిక ప్రకటన వచ్చింది.’సన్ పిక్చర్స్’ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. నిన్న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఓ కాన్సెప్ట్ వీడియోని కూడా వదిలారు.’మాస్ మీట్స్ మ్యాజిక్’ అంటూ సినిమా జోనర్ ఏంటి అన్నది తెలిపారు. ఈ సినిమా కోసం ఓ కొత్త యూనివర్స్ ను కూడా క్రియేట్ చేస్తున్నట్టు ధృవీకరించారు. సాయి అభ్యంకర్ సంగీత దర్శకుడిగా ఎంపికైనట్టు సమాచారం.

Allu Arjun,Atlee:

Once aga Allu Arjun to pair with Samantha in Atlee film

దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇది. కంప్లీట్ అయ్యేసరికి లెక్క ఇంకా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా ఏ హీరో నటిస్తుంది? అనే చర్చ ఇప్పుడు ఊపందుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం… ఈ భారీ బడ్జెట్ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా సమంతని (Samantha) తీసుకోబోతున్నారట. అవును..! సమంత ఇప్పుడు గ్లోబల్ బ్యూటీ. కాబట్టి.. పాన్ ఇండియా సినిమాలకి పర్ఫెక్ట్ ఛాయిస్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తమన్నా నట విశ్వరూపం చూపించిందిగా!
  • 2 సిద్ధు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?
  • 3 అక్కినేని ఇంటిపేరు నిలబెట్టేలా ఉంది టీజర్!

Atlee plans in a big way with Allu Arjun

‘పుష్ప’ (సిరీస్) తో అల్లు అర్జున్ కి కూడా పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. హిందీలో అల్లు అర్జున్ మార్కెట్ పది రెట్లు పెరిగింది. ఇక అట్లీ ఎలాగూ ‘జవాన్’ తో (Jawan) రూ.1000 కోట్ల క్లబ్లో చేరాడు. కాబట్టి.. ఈ ముగ్గురు కాంబినేషన్ అంటే బిజినెస్ కి బాగా హెల్ప్ అవుతుంది. అందుకే సమంతకి భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈ సినిమాకి లాక్ చేసినట్లు సమాచారం. గతంలో అల్లు అర్జున్ నటించిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ (S/O Satyamurthy) లో హీరోయిన్ గా నటించింది సమంత. అలాగే ‘పుష్ప’ (Pushpa) లో ఐటెం సాంగ్ కూడా చేసింది.

నార్త్ vs సౌత్ డేట్ క్లాష్‌లు.. లాభం కన్నా నష్టమే ఎక్కువ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Atlee Kumar
  • #Samantha

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల

Teja Sajja Engaged: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

related news

God Of War: మళ్లీ అల్లు అర్జున్‌ దగ్గరకు వెళ్తారా? లేక మొన్నటి ఫొటో నిజం చేస్తారా?

AA23: అదీ.. ఇదీ.. ఎందుకని.. ఏకంగా జోనర్‌ పేరునే టైటిల్‌గా పెట్టేస్తున్నారా?

Sai Durgha Tej:  ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల

13 hours ago
Teja Sajja Engaged: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Teja Sajja Engaged: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

14 hours ago
DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

15 hours ago
Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

15 hours ago
Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

16 hours ago

latest news

Ritika Singh: ‘కాకా’.. రితికా… థియేటర్లలో కచ్చితంగా రేగుద్ది కాక

12 hours ago
Magaverse: మెగా వర్స్‌… ఇప్పటివరకు ఎవరెవరు వచ్చి వెళ్లారు.. ఇంకా ఎవరు రావొచ్చు?

Jr Ntr: త్రివిక్రమ్‌కే కాదు మరో డైరక్టర్‌కీ, ప్రొడ్యూసర్‌కీ తారక్‌ హ్యాండిచ్చినట్లేనా?

Jr Ntr: త్రివిక్రమ్‌కే కాదు మరో డైరక్టర్‌కీ, ప్రొడ్యూసర్‌కీ తారక్‌ హ్యాండిచ్చినట్లేనా?

13 hours ago
Varanasi: నిజంగానే అన్ని ఫార్మాట్లలో ‘వారణాసి’ని రిలీజ్‌ చేస్తారా? ప్లాన్‌ ప్రకారం వస్తే..

Varanasi: నిజంగానే అన్ని ఫార్మాట్లలో ‘వారణాసి’ని రిలీజ్‌ చేస్తారా? ప్లాన్‌ ప్రకారం వస్తే..

14 hours ago
DNK: ‘డి ఎన్ కె’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ వివరాలు

DNK: ‘డి ఎన్ కె’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ వివరాలు

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version