Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Allu Arjun, Pooja Hegde: ‘ఐకాన్‌’లో ఐకాన్‌ స్టార్‌ పక్కన ఆమెనే…!

Allu Arjun, Pooja Hegde: ‘ఐకాన్‌’లో ఐకాన్‌ స్టార్‌ పక్కన ఆమెనే…!

  • August 7, 2021 / 01:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Pooja Hegde: ‘ఐకాన్‌’లో ఐకాన్‌ స్టార్‌ పక్కన ఆమెనే…!

పూజా హెగ్డేతో ఒకసారి పని చేసిన వాళ్లు… మళ్లీ మళ్లీ పని చేయాలని కోరుకుంటూ ఉంటారా? ఏమో రీసెంట్‌గా ఆమె చేస్తున్న, ఒప్పుకున్న సినిమాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. స్టార్‌ హీరోలు, స్టార్‌ డైరక్టర్లు ఇలా అందరూ ఈ ‘కాళ్ల’ సుందరితో వర్క్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆమె కూడా ఎవరికీ కాదనకుండా డేట్స్‌ అడ్జస్ట్‌ చేసేస్తూ ఉంది. తాజాగా ఇలా మరో హీరో సినిమాకు ఓకే చెప్పిందా… అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

తెలుగు సినిమా వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం చూస్తే… మరోసారి టాలీవుడ్‌లో ‘డీజే’ మోగబోతోందట. అదేనండి ‘డీజే’ పెయిన్‌ అల్లు అర్జున్‌ – పూజా హెగ్డే మరోసారి కలసి నటించబోతున్నారట. వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజ… తన డైరీలో ‘ఐకాన్‌’ పేరును కూడా యాడ్‌ చేసేసిందట. వేణు శ్రీరామ్‌ డైరక్షన్‌ త్వరలో మొదలవనున్న ఈ సినిమాలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సరసన పూజ నటిస్తోందని సమాచారం.

అల్లు అర్జున్‌ ప్రస్తుతం ‘పుష్ప’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తొలిపార్టు విడుదలయ్యాక ‘ఐకాన్‌’ పనులు మొదలవుతాయని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే వేణు శ్రీరామ్‌ సినిమా పనులు వేగవంతం చేస్తున్నాడట. ఈ క్రమంలో కాస్టింగ్‌ సెలక్షన్‌ మొదలుపెట్టారట. అలా పూజా హెగ్డే పేరును ఓకే చేశారంటున్నారు. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Icon Movie
  • #Pooja Hegde
  • #Venu Sriram

Also Read

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

related news

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్లాన్స్.. రెండూ ఒకేలా ఉండకుండా..

Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ పై అల్లు అర్జున్ రివ్యూ.. ఇది బ్లాక్ బస్టర్ కాదు

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

trending news

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

23 mins ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

1 hour ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

2 hours ago
Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

2 hours ago
Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

3 hours ago

latest news

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

4 hours ago
Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

6 hours ago
Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

7 hours ago
Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version