Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Chiranjeevi, Prabhu Deva: 14ఏళ్ళ తర్వాత ‘శంకర్ దాదా జిందాబాద్’ కాంబో..!

Chiranjeevi, Prabhu Deva: 14ఏళ్ళ తర్వాత ‘శంకర్ దాదా జిందాబాద్’ కాంబో..!

  • August 5, 2021 / 10:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Prabhu Deva: 14ఏళ్ళ తర్వాత ‘శంకర్ దాదా జిందాబాద్’ కాంబో..!

మెగాస్టార్ చిరంజీవి పాండమిక్ ను కూడా పట్టించుకోకుండా వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ‘ఆచార్య’ చిత్రం పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదు. ఇంకా రెండు పాటలు బ్యాలన్స్ ఉన్నాయి. అయినప్పటికీ లూసీఫ‌ర్ రీమేక్, వేదాళం రీమేక్‌, బాబీ తో మల్టీస్టారర్ ప్రాజెక్టులను లైన్లో పెట్టేసారు.శ్రీను వైట్లతో ‘ఎన్నై అరిందాల్’ ను రీమేక్ చేయాలనే ఆలోచన కూడా ఆయనకి ఉంది.అలాగే మారుతి చెప్పిన క‌థ‌కు కూడా ఇంప్రెస్ అయినట్టు భోగట్టా..! ఇదిలా ఉండగా..

ఇప్పుడు లేటెస్ట్ గా ప్ర‌భుదేవా పేరు కూడా వినిపిస్తుండడం విశేషం. ప్రభుదేవా ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నాడు. కానీ రీమేక్ లతో అయితే తప్ప అక్కడ అతను హిట్టు కొట్టలేకపోతున్నాడు.అక్కడ అతను తెరకెక్కించిన సినిమాలు ప్లాప్ అవుతున్నా.. స్టార్ హీరోల మార్కెట్ తో అవి కమర్షియల్ హిట్స్ గా నిలుస్తున్నాయి.అయితే ఇప్పుడు అతను తిరిగి టాలీవుడ్లో అడుగుపెట్టాలని భావిస్తున్నాడు.2008 వ సంవత్సరంలో చిరుతో `శంక‌ర్ దాదా జిందాబాద్` చేశాడు ప్రభుదేవా. అది ఆడకపోయినా ఇతనితో మరో సినిమా చేస్తానని అప్పుడే మాటిచ్చారు చిరు.

దాంతో ప్ర‌భుదేవా చిరుతో టచ్ లో ఉంటున్నాడట.ప్రభుదేవా రీమేక్‌లు బాగా తీయగలడు.కాబట్టి ఇతనితో కూడా ఓ రీమేక్ మూవీని చేస్తే బెటర్ అని చిరు భావిస్తున్నారు. మరి ఏ రీమేక్ భాద్యతలను ప్రభుదేవాకి అప్పగిస్తారో చూడాలి. ఆల్రెడీ రెండు రీమేక్ లలో నటిస్తున్నారు చిరు. ‘ఎన్నై అరిందాల్’ స్క్రిప్ట్ శ్రీను వైట్ల రెడీ చేయలేకపోతే అది.. ప్రభుదేవాకి వెళ్లే అవకాశం ఉందనేది ఇన్సైడ్ టాక్.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Shankar Dada M.B.B.S

Also Read

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

trending news

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

14 hours ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

16 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

16 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

24 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

1 day ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

2 days ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version