Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Chiranjeevi, Ram Charan: చిరు – చరణ్ కాంబోలో మరో మూవీ..ఫిక్స్!

Chiranjeevi, Ram Charan: చిరు – చరణ్ కాంబోలో మరో మూవీ..ఫిక్స్!

  • August 19, 2023 / 10:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Ram Charan: చిరు – చరణ్ కాంబోలో మరో మూవీ..ఫిక్స్!

టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్‎గా ఎదిగారు రామ్ చరణ్. ఒకప్పుడు చిరంజీవి క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. ఇప్పటికీ కూడా అదే క్రేజ్ తో వరుస సినిమాలు చేసుకుంటూ అగ్రహీరోగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో మూడు నాలుగు ప్రాజెక్టులున్నాయి. పదేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమై.. ఖైదీ నెంబర్ 150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు చిరు.

రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా ఐదు సినిమాలు చేస్తే అందులో రూ .200 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసిన సినిమాలు ఉండగా మూడు డిజాస్టర్ అయ్యాయి. ఆచార్య, భోళా శంకర్ సినిమాలు చిరు గ్రాఫ్ ను కాస్త తగ్గించాయనే చెప్పాలి. ముఖ్యంగా భోళా శంకర్ విషయంలో చిరంజీవిని అభిమానులు అస్సలు ఒప్పుకోవడం లేదు. దీంతో ప్రస్తుతం చిరుకు కచ్చితంగా కమ్ బ్యాక్ కావాల్సిందే. ఇండస్ట్రీ హిట్ కొట్టాల్సిన సినిమా కోసం చిరంజీవి  (Chiranjeevi)అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Ram Charan role in Chiranjeevi's Acharya Movie1Ram Charan role in Chiranjeevi's Acharya Movie1

ఈ క్రమంలోనే చిరంజీవి కూడా తనకు యాప్ట్ అయ్యే కథనే ఎంచుకుని హిట్ కొట్టాలని గట్టి కసిమీద ఉన్నారు. అందుకే చిరంజీవి తన తదుపరి సినిమా వంద కోట్ల డైరెక్టర్ తో తీయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్ రామ్కు బింబిసార వంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ వశిష్ట తో చేయబోతున్నారని కొందరు చెబుతుండగా.. కాదు డైరెక్టర్ మురుగదాసుతో చేయబోతున్నారని కొందరు అంటున్నారు.

Chiranjeevi and Ram Charan Enters into Twitter World1

ఒకవేళ ఈ రెండు కుదరకపోతే ఫుల్ ఫాంలో ఉన్న డైరెక్టర్ లోకేష్ కనకరాజుతో చిరంజీవి ఒక సినిమా ఉంటుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే ఇందులో రామ్ చరణ్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఈనెల 22న వెల్లడికాబోతున్నట్లు సమాచారం. మరి తండ్రి కొడుకులు కలిసి ఇండస్ట్రీ హిట్ ఇస్తారో లేదో చూడాలి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Ram Charan

Also Read

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

related news

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

7 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

7 hours ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

19 hours ago

latest news

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

3 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

4 hours ago
vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

5 hours ago
Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

6 hours ago
Sai Durgha Tej – Vaisshnav Tej: ఆ ఇద్దరు అన్నదమ్ములు హిట్‌ కొడితే చాలు.. అందరూ ట్రాక్‌ ఎక్కేసినట్లే?

Sai Durgha Tej – Vaisshnav Tej: ఆ ఇద్దరు అన్నదమ్ములు హిట్‌ కొడితే చాలు.. అందరూ ట్రాక్‌ ఎక్కేసినట్లే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version