Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Oscars 2022: ఆస్కార్‌ నామినేషన్స్‌లో భారత్‌కు నో ప్లేస్‌!

Oscars 2022: ఆస్కార్‌ నామినేషన్స్‌లో భారత్‌కు నో ప్లేస్‌!

  • February 9, 2022 / 10:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Oscars 2022: ఆస్కార్‌ నామినేషన్స్‌లో భారత్‌కు నో ప్లేస్‌!

ఆస్కార్‌ ముచ్చట తీర్చుకుందామని ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న భారతీయ చలన చిత్ర పరిశ్రమకు మరోసారి నిరాశ ఎదురైంది. గతంలో మూడు సార్లు నామినేషన్‌ గౌరవాన్ని పొందిన భారతీయ సినిమా… ఈ సారి ఆ గౌరవానికి కూడా నోచుకోలేకపోయింది. ఆస్కార్‌ నామినేషన్‌ ఆశల్ని చిగురించిన ‘జై భీమ్‌’ నామినేషన్‌ జాబితాలో నిలబడలేకపోయింది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో నామినేషన్స్‌ కోసం మన దేశం నుండి రెండు సినిమాలు నిలిచాయి. కానీ ఆఖరి జాబితాలో ఉండలేకపోయాయి.

Click Here To Watch

ఆస్కార్‌ నామినేషన్స్‌ వివరాలను అకాడెమీ అవార్డ్స్‌ టీమ్‌ ఇటీవల వెలువరించింది. అందులో మన సినిమాలకు చోటు దక్కలేదు. ఆస్కార్‌ నామినేషన్స్‌ కోసం ఈMarakkar సారి బరిలో ఉన్న సూర్య ‘జై భీమ్‌’, మోహన్‌లాల్‌ ‘మరక్కర్‌’ నిలిచాయి. మొత్తంగా జాబితాను ఆఖరి మారు పరిశీలించిన నామినేషన్స్‌ టీమ్‌ పక్కన పెట్టిన సినిమాల లిస్ట్‌లో ఈ రెండు సినిమాలూ ఉన్నాయి. నిజానికి మంగళవారం ఉదయం నుండి సోషల్‌ మీడియాలో ‘జై భీమ్‌’ పేరు మారుమోగిపోయింది.

హాలీవుడ్‌కు చెందిన ఓ వ్యక్తి ‘జైభీమ్‌’ ఆస్కార్‌ నామినేషన్స్‌ లిస్ట్‌లో ఉండొచ్చు అనే ట్వీట్‌ చేయడంతో ఈ చర్చ మొదలైంది. దీంతో మంగళవారం సాయంత్రం ఆస్కార్‌ శుభవార్త వినొచ్చు అని అభిమానులు అంతా ఎదురుచూశారు. కానీ అసలు లిస్ట్‌లో ‘జైభీమ్‌’ పేరు లేకుండా పోయింది. దీంతో ‘జై భీమ్’ టీమ్ తో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానుల్లో నిరాశ కనిపించింది. అది సోషల్‌ మీడియాలో ప్రస్ఫుటంగా కనిపించింది. మార్చి 27న ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం జ‌ర‌గ‌బోతోంది. మరోవైపు ‘మరక్కర్‌’ విషయంలో పెద్దగా అంచనాలు కనిపించలేదు.

ఇక ఇప్పటివరకు మన దేశం నుండి ఆస్కార్‌ కోసం మూడు సినిమాలు మాత్రమే రేసులో నిలిచాయి. ‘మదర్‌ ఇండియా’ (1957), ‘సలామ్‌ బాంబే’ (1988), ‘లగాన్‌’ (2001) మాత్రమే నామినేషన్స్‌లో నిలిచాయి. మిగిలిన అన్నిసార్లూ నామినేషన్‌ గౌరవం కూడా పొందలేకపోయాయి. ఈసారైనా ఆ ముచ్చట తీర్చుకుందాం అంటే నిరాశే ఎదురైంది. దీంతో వచ్చే ఏడాది గురించి మళ్లీ వెయిట్‌ చేయాల్సిందే.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jai Bheem
  • #Marakkar
  • #oscar

Also Read

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

related news

Jai Bheem: స్టేట్‌ అవార్డుల్లో ‘జై భీమ్‌’ హవా.. ఏడేళ్లలో ఏ సినిమాకు అవార్డులు వచ్చాయంటే?

Jai Bheem: స్టేట్‌ అవార్డుల్లో ‘జై భీమ్‌’ హవా.. ఏడేళ్లలో ఏ సినిమాకు అవార్డులు వచ్చాయంటే?

Oscar: ఈ ఆస్కార్‌ బరిలో నిలిచిన మన సినిమాలు ఎన్నంటే? ఒకటి అఫీషియల్‌.. మిగిలినవి!

Oscar: ఈ ఆస్కార్‌ బరిలో నిలిచిన మన సినిమాలు ఎన్నంటే? ఒకటి అఫీషియల్‌.. మిగిలినవి!

trending news

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

7 hours ago
2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

9 hours ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

10 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

10 hours ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

13 hours ago

latest news

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

9 hours ago
Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

11 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

11 hours ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

11 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version