Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బోయపాటి సినిమా తరువాత పూరీకి డేట్స్ ఇచ్చిన బాలయ్య

బోయపాటి సినిమా తరువాత పూరీకి డేట్స్ ఇచ్చిన బాలయ్య

  • September 18, 2019 / 04:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బోయపాటి సినిమా తరువాత పూరీకి డేట్స్ ఇచ్చిన బాలయ్య

చూస్తుంటే బాలయ్యబాబు అందరికీ ఆపన్న హస్తంలా మారాడనిపిస్తుంది. తనతో “జైసింహా” అనే చిత్రాన్ని నిర్మించిన సి.కళ్యాణ్ “ఇంటిలిజెంట్” సినిమా పుణ్యమా అని భారీ మొత్తంలో నష్టపోవడంతో ఆయన నిర్మాణంలోనే ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య.. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో తనకు హిట్ ఇవ్వకపోయినా “పైసా వసూల్”తో తనను సరికొత్తగా చూపించిన పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ఒకే చెప్పాడట బాలయ్య.

once-again-puri-jagannadh-with-balakrishna1

సో, బాలయ్యతో “పైసా వసూల్” అనే సినిమా తెరకెక్కించిన పూరీ జగన్నాధ్ ఆ సినిమాలో బాలయ్యను సరికొత్తగా మాత్రమే కాదు సినిమా ఫ్లాపైంది అనే బాధ కంటే బాలయ్యను మాంచి ఎనర్జిటిక్ గా చూశామన్నా ఆనందాన్ని ఆయన అభిమానులకు అందించాడు పూరీ జగన్నాధ్. పూరీ సినిమాలని అత్యంత వేగంగా, పక్కా మాస్ కంటెంట్ తో చిత్రాన్ని తెరకెక్కించే విధానం నచ్చే బాలయ్య మరో అవకాశం ఇవ్వడానికి ఒప్పుకొన్నాడట. “ఇస్మార్ట్ శంకర్” సక్సెస్ తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చిన పూరీ జగన్నాధ్ ఈ రెండో అవకాశాన్నైనా సరిగ్గా వినియోగించుకోగలుగుతాడో లేదో చూడాలి.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishana
  • #balayya
  • #C.kalyan
  • #Director Puri Jagannadh
  • #Ismart shanaker Movie

Also Read

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

related news

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

trending news

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

16 mins ago
2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

1 hour ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

2 hours ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

4 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

5 hours ago

latest news

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

14 mins ago
Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

20 mins ago
Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

34 mins ago
Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version