Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Rajinikanth, Ramya Krishna: 23 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో సెట్‌ అవుతోందా?

Rajinikanth, Ramya Krishna: 23 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో సెట్‌ అవుతోందా?

  • April 27, 2022 / 11:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth, Ramya Krishna: 23 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో సెట్‌ అవుతోందా?

వెండితెరపై నరసింహ వర్సెస్‌ నీలాంబరి ఎలా ఉంటుందో.. ఇప్పటి తరం సినిమా ప్రేక్షకులకు తెలియదు కానీ.. ఒక తరం వెనకి వాళ్లకు బాగా తెలుసు. ఇప్పటివాళ్లకు తెలియాలంటే యూట్యూబ్‌లో ‘నరసింహ’ అని టైప్‌ చేస్తే చాలు అద్భుతమైన సీన్స్‌ ఉంటాయి. అలాంటి కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌ చేయాలని చూస్తున్నారు దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌. రజనీకాంత్‌తో నెల్సన్‌ నెక్స్ట్‌ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అందులో రమ్యకృష్ణను కీలక పాత్ర కోసం తీసుకుంటున్నారని సమాచారం.

Click Here To Watch NOW

రజనీకాంత్‌ హీరోగా 169వ సినిమాను నెల్సన్‌ దిలీప్‌ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. సన్‌ పిక్చర్స్‌ నిర్మాణంలో కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను అనౌన్స్‌ చేశారు. ఆ సినిమాకు సంబంధించి నెల్సన్‌ పనులు వేగవంతం చేశారట. కథను ఓవైపు పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకుంటూనే, మరోవైపు కాస్టింగ్‌ పనులు ప్రారంభించారట. ఈ క్రమంలో సినిమాలో కీలక పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదించారని తెలుస్తోంది. ముందుగా చెప్పినట్లు రజనీ – రమ్య అంటే…

మనకు గుర్తొచ్చేది ‘నరసింహ’ సినిమాలో నీలాంబరి – నరసింహ ఎపిసోడ్సే. హీరో – లేడీ విలన్‌ మధ్య సన్నివేశాలకు ఆ సినిమాను కేరాఫ్‌ అడ్రెస్‌ అని చెప్పొచ్చు. ఇప్పుడు అలాంటి సీన్స్‌ ఈ సినిమాలోనూ రిపీట్‌ చేయాలని చూస్తున్నారని టాక్‌. అన్నీ అనుకున్నట్లుగా సాగితే మరోసారి రమ్యకృష్ణ విలనిజాన్ని మరోసారి వీక్షించొచ్చు. అన్నట్లు ఈ చిత్రంలో రజనీకాంత్‌ సరసన ఐశ్వర్యారాయ్‌ నటిస్తుందని సమాచారం. అలాగే మరో కీలక పాత్రలో హీరోయిన్‌ ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ నటిస్తుందని కూడా అంటున్నారు.

నెల్సన్‌ దిలీప్‌ రీసెంట్ సినిమా ‘బీస్ట్‌’ దారుణ పరాజయపాలవ్వడంతో రజనీకాంత్‌ సినిమాపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే అవన్నీ పుకార్లు మాత్రమే అని ఇరు వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు కాస్టింగ్‌ పుకార్లతో సినిమా త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పకనే చెప్పేశారు. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేసి విడుదల చేసేయాలని రజనీకాంత్‌ అనుకుంటున్నారు. అయితే ఆయన ఆరోగ్యం దృష్ట్యా ఆచితూచి సినిమా చేయాలనే ఆలోచనలో ఉందట టీమ్‌.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Narasimha
  • #Rajinikanth
  • #Ramya krishnan

Also Read

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

related news

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

trending news

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

2 hours ago
Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

4 hours ago
Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

5 hours ago
Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

5 hours ago
Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

6 hours ago

latest news

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

1 hour ago
Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

4 hours ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

5 hours ago
Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

6 hours ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version