Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఎన్నారై గా, అకౌంటెన్ట్ గా అందరికి లెక్కలు సరిచేస్తాడట..!

ఎన్నారై గా, అకౌంటెన్ట్ గా అందరికి లెక్కలు సరిచేస్తాడట..!

  • April 7, 2020 / 12:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్నారై గా, అకౌంటెన్ట్ గా అందరికి లెక్కలు సరిచేస్తాడట..!

ఇకప్పుడు మినిమమ్ గ్యారంటీ హీరోగా హిట్లు, యావరేజ్ లతో నెట్టుకొచ్చిన రవితేజకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ఈ మధ్య కాలంలో రాజా ది గ్రేట్ సినిమా మాత్రమే ఓ మోస్తరుగా ఆడింది. ఆ చిత్రం తర్వాత ఆయన చేసిన నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన డిస్కో రాజా సైతం రవితేజకు హిట్ అందించలేకపోయింది. ఇక రవితేజ ఆశలన్నీ క్రాక్ పైనే పెట్టుకున్నాడు. దర్శకుడు గోపి చంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో రవితేజ పోలీస్ రోల్ చేస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుంది.

గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన బలుపు హిట్ అందుకుంది. కాగా కొద్దిరోజుల క్రితం రవి తేజ మరో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ మూవీ ఆయన చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. కాగా ఆ రెండింటిలో ఓ పాత్రలో రిచ్ ఎన్నారై లా కనిపిస్తాడట. మరి రోల్ నందు ఆయన చార్టెడ్ అకౌంట్ లా కనిపిస్తారని తెలుస్తుంది.

Ravi Teja taking more care on Krack Movie1

రెండు భిన్న గెటప్స్ లో రవి తేజ తన మార్క్ నటనతో అలరించనున్నారట. ఎన్నారైకి ఈ చార్టెడ్ అకౌంటెంట్ కి ఉన్న సంబంధం ఏమిటీ? అనేది కధలో కీలక మలుపు అని వినికిడి. ఎమోషన్స్, యాక్షన్ అండ్ హ్యూమర్ వంటి అంశాలతో ఆసక్తికరంగా ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. గతంలో రమేష్ వర్మ తో రవితేజ వీర అనే సినిమా చేశారు. ఆ సినిమా అంతగా ఆడలేదు. అయినప్పటికీ రవితేజ మరోమారు రమేష్ వర్మకు అవకాశం ఇచ్చారు.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alluaravind
  • #Dilraju
  • #Gopichand malineni
  • #Krack
  • #P.samuthirakani

Also Read

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

related news

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

34 mins ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

39 mins ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

4 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

20 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

23 hours ago

latest news

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

22 mins ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

18 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

19 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

20 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version