Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Trivikram, Pawan Kalyan: పవన్ రీమేక్ సినిమాకి త్రివిక్రమ్ డైలాగ్స్!

Trivikram, Pawan Kalyan: పవన్ రీమేక్ సినిమాకి త్రివిక్రమ్ డైలాగ్స్!

  • February 21, 2023 / 08:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram, Pawan Kalyan: పవన్ రీమేక్ సినిమాకి త్రివిక్రమ్ డైలాగ్స్!

త్రివిక్రమ్ మంచి రైటర్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముందుగా రచయితగానే కెరీర్ మొదలుపెట్టారు. ఆ తరువాత దర్శకుడిగా మారడంతో.. బయట సినిమాలకు రచయితగా పని చేయడం మానేశారు. పవన్ కళ్యాణ్ ‘తీన్‌మార్’ కోసం మాత్రం రైటర్ గా పని చేయాల్సి వచ్చింది. రీసెంట్ గా ‘భీమ్లానాయక్’ సినిమాకి కూడా మొత్తం తానై నడిపించారు త్రివిక్రమ్. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ కి భారీగా చెల్లించారు. ఇప్పుడు మరోసారి పవన్ కోసం పెన్ను పెట్టుకోవడం తప్పడం లేదు.

సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇందులో సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు. ‘వినోదయ సీతమ్’ అనే తమిళ సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాకి మాటల రచయితగా సాయిమాధవ్ బుర్రాను ఎన్నుకున్నారు. అయితే స్క్రీన్ ప్లే మాత్రం త్రివిక్ర‌మ్‌దే. రీమేక్ కథని పవన్ శైలికి అనుగుణంగా కొన్ని కీలకమైన మార్పులు చేశారు త్రివిక్రమ్. అయితే ఇక్కడితో త్రివిక్రమ్ పని అవ్వలేదు. ఇప్పుడు ఈ సినిమాకి త్రివిక్రమ్ డైలాగ్స్ కూడా రాస్తున్నారట.

తనకున్న ప్రాజెక్ట్స్, బిజీ షెడ్యూల్స్ వలన సాయిమాధవ్ బుర్రా ఈ సినిమా నుంచి తప్పుకున్నారట. దాంతో త్రివిక్రమ్ ఇప్పుడు డైలాగ్స్ రాయడానికి రెడీ అవుతున్నారట. ఓ పక్క మహేష్ బాబు సినిమా పనులతో బిజీగా గడుపుతున్నారు త్రివిక్రమ్. దానికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రీమేక్ బాధ్యతలు కూడా తన భుజాన వేసుకున్నారు.

నిజానికి సాయిమాధవ్ బుర్రాకి బదులుగా మరో రైటర్ ని తీసుకోవాలనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తేనే బాగుంటుందని చెప్పడంతో.. ఆయన నో చెప్పే ఆప్షన్ లేకుండా పోయింది. మరిప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలను ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి!

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

related news

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’.. పవన్ ను ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’.. పవన్ ను ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ మళ్ళీ వాయిదా? మరి ‘కుబేర’ సంగతేంటి?

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ మళ్ళీ వాయిదా? మరి ‘కుబేర’ సంగతేంటి?

trending news

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

4 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

5 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

6 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

8 hours ago

latest news

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

4 hours ago
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన  “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

6 hours ago
సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

8 hours ago
Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

11 hours ago
Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version