Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Venu Sriram: ‘వకీల్ సాబ్’ దర్శకుడికి హీరో దొరికేసాడట..!

Venu Sriram: ‘వకీల్ సాబ్’ దర్శకుడికి హీరో దొరికేసాడట..!

  • May 18, 2021 / 07:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venu Sriram: ‘వకీల్ సాబ్’ దర్శకుడికి హీరో దొరికేసాడట..!

‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు దర్శకుడు వేణు శ్రీరామ్. అంతకు ముందు ఇతను తీసినవి రెండు సినిమాలు మాత్రమే. మొదటి చిత్రం ‘ఓ మై ఫ్రెండ్’ యావరేజ్ కాగా రెండవ చిత్రం ‘ఎం.సి.ఎ’ కమర్షియల్ సక్సెస్ ను సాధించింది. అయితే ‘ఎం.సి.ఎ’ చిత్రం హిట్ అయినప్పటికీ వేణు శ్రీరామ్ కు ఆ చిత్రం పెద్దగా గుర్తింపుని తీసుకురాలేదు.దాని క్రెడిట్ అంతా నిర్మాత దిల్ రాజు అలాగే హీరో నాని అకౌంట్లోకి వెళ్ళిపోయింది.

అలాంటి డైరెక్టర్ కు పవన్ రీ ఎంట్రీ మూవీని తెరకెక్కించే అవకాశం ఇవ్వడమేంటి? అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ వేణు మాత్రం పవన్ ఇమేజ్ కు తగినట్టే ‘వకీల్ సాబ్’ ను తెరకెక్కించాడు. ఆ సినిమా మంచి ఫలితాన్నే అందుకుంది. ‘వకీల్ సాబ్’ హిట్ తో ఇతనికి పెద్ద బ్యానర్లలో సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నాయి.కానీ స్టార్ హీరోలు మాత్రం ఇప్పుడు ఎవ్వరూ ఖాళీగా లేరు. దీంతో మీడియం రేంజ్ ఉన్న హీరోతోనే సరి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలో వేణు మళ్ళీ మెగా హీరోతోనే సినిమా చెయ్యాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఆ మెగా హీరో మరెవరో కాదు .. సాయితేజ్. ఈ మధ్యనే ఓ కథని తేజుకి వినిపించాడు వేణు. దీనికి సాయి తేజ్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే ‘రిపబ్లిక్’ పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చెయ్యాలని తేజు భావిస్తున్నట్టు సమాచారం. ఇక సాయి తేజ్- వేణు మూవీలో హీరోయిన్ గా అనూ ఇమ్మాన్యుయల్ లేదా .. ప్రియాంక అరుళ్ మోహన్ లలో ఒకరు ఫైనల్ అయ్యే అవకాశం ఉందని టాక్.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Venu Sriram
  • #Sai Dharam Tej
  • #Sai Tej
  • #Venu Sriram

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

16 mins ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

35 mins ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

1 hour ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

4 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

6 hours ago

latest news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

43 mins ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

2 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

4 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

5 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version