Filmy Focus » Featured Stories » లెక్కల మాస్టారూ సుకుమార్ సంధించిన పదునైన సంభాషణలు ఇవే!!!
లెక్కల మాస్టారూ సుకుమార్ సంధించిన పదునైన సంభాషణలు ఇవే
నాకు గీత అంటే ఇష్టం, గీతకి నువ్వంటే ఇష్టం, అందుకే నువ్వంటే నాకిష్టం!!
అవున్రా, మనం కొట్టినట్లు వాడికి తెలియకపోతే మనకు స్యాటిస్ఫ్యాక్షన్ ఏంట్రా!!
ఇందాక నువ్వు నాకేం చేశావ్ అని అడిగావ్, నువ్వు నా ఫ్రెండ్ విరా, నువ్వు నాకేమైన చెయ్యాలా, నేను నీ ఫ్రెండ్ ని అని ఒక్క మాట అంటే సరిపోయేది.
నేను పిచ్చోడిలా కనిపిస్తున్నా కదా, అవును నేను ప్రేమించిన అమ్మాయికి నేను తప్ప, ఇంక ఎవరూ గ్రేట్ అనిపించకూడదు.
ఇప్పుడు నీకోసం నేను కుర్చీ ఊహించుకోవాలా….కూర్చో!
నన్ను ప్రేమించడానికి ఈ ప్రేమ సరిపోదురా, చాలా, చాలా ప్రేమ కావాలి, పోనీలే నీ ప్రేమని, నా ప్రేమని కలిపి, నేనే ప్రేమిస్తాలే.
మా నాన్న ఎదగాలని నేర్పించాడు, ఎదిగిన వాళ్ళని లాగాలని కాదు.